E-Paper
Advertisement

Hansika: హన్సిక పెళ్లి.. పెళ్లి కొడుకు ఎవరంటే!

Hansika: హన్సిక పెళ్లి.. పెళ్లి కొడుకు ఎవరంటే!
Advertisement

దేశ ముదురు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ హన్సిక మొత్వానీ. ఈ నార్త అమ్మడుకి సౌత్ ఆడియెన్స్, ఇండస్ట్రీ బాగా కనెక్ట్ అయ్యింది. దాంతో తెలుగు, తమిళంలో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఆమె కూడా ఇక్కడే సెటిలైంది. ముఖ్యంగా తమిళ చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. ఇప్పటికే యాబై సినిమాలను పూర్తి చేసుకున్న హన్సిక కొంత మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారికి అండగా నిలబడుతూ వచ్చింది. ఇదంతా ఓ వైపుంటే.. మూడు పదులు దాటేసిందిగా మరి ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందనే వార్తలు నెట్టింట వినిపిస్తూనే వచ్చాయి. ఈ క్రమంలో ఆమె హీరో శింబుతో ప్రేమాయణం కూడా నడిపింది. ఏమైందో ఏమో కానీ.. ఇద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నారు. బ్రేకప్ తర్వాత కూడా ఇద్దరు కలిసి సినిమా చేశారు.

ఇప్పుడు మళ్లీ హన్సిక పెళ్లి వార్త జోరుగా వినిపిస్తోంది. ముంబై బిజినెస్ మ్యాన్ సోహైల్ కుతురియాతో హన్సిక ప్రేమలో పడింది. వీరిద్దరు కలిసి బిజినెస్ రంగంలో పార్ట్‌నర్స్‌గానూ పని చేశారు. ఈ క్రమంలో ఇద్దరి అభిరుచులు కలవటంతో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. డిసెంబర్ 4న వీరిద్దరూ ఓ ఇంటివారు కాబోతున్నారు. రాజస్థాన్‌లోని 450 ఏళ్లు పురాతన కోట ముందోతా ఫోర్ట్ ప్యాలెస్‌లో వీరి పెళ్లి జరగనుంది. డిసెంబర్ 2 నుంచి పెళ్లి పనులు ప్రారంభం అవుతాయి. డిసెంబర్ 3న మెహందీ, సంగీత్.. డిసెంబర్ 4న పెళ్లి జరగనుంది.

Advertisement

మరి పెళ్లి తర్వాత హన్సిక నటనను కొనసాగిస్తుందో లేక గుడ్ బై చెప్పేస్తుందో చూడాలి మరి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×