E-Paper
Advertisement

Hanuman: బాక్సాఫీసు వద్ద ‘హనుమాన్’ వసూళ్ల ప్రభంజనం..

Hanuman: బాక్సాఫీసు వద్ద ‘హనుమాన్’ వసూళ్ల ప్రభంజనం..
Advertisement

Hanuman: కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమానైనా.. ఎంతటి చిన్న హీరోనైనా.. ప్రేక్షకులు ఆదరిస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా అలాంటి ఓ అద్భుతమైన కంటెంట్‌‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్న సినిమా ‘హనుమాన్’. ఈ సంక్రాంతికి ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి అఖండ ప్రేక్షకాదరణతో సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. అంతేగాక ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.

విడుదలైన పది రోజుల్లోనే ‘హనుమాన్’ దాదాపు రూ.200 కోట్ల గ్రాస్ మార్క్‌ని దాటింది. తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా బాక్సాఫీసు వద్ద మరోసారి తన హవా చూపించింది. ముఖ్యంగా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 15వ రోజు రూ.10 కోట్ల వరకు గ్రాస్ అందుకుని అబ్బురపరచింది. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే.. 15 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.250 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టి అదరగొట్టింది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశముందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×