E-Paper
Advertisement

Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ అప్‌డేట్‌.. సినిమాల్లోకి బాలీవుడ్‌ లెజెండరీ నటుడు!

Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ అప్‌డేట్‌.. సినిమాల్లోకి బాలీవుడ్‌ లెజెండరీ నటుడు!
Advertisement

Hari Hara Veera Mallu Movie Update: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హారీగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘హరి హర వీరముల్లు’. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ పీరియాడికల్ యాక్షన్ చిత్రానికి మరో అడిషనల్ ఆకర్షణ తోడైంది. బాలీవుడ్ లెజెండరీ నటుడు కీల్ రోల్ చేయనున్నారు.

ఈ సినిమాల్లోకి బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ భాగమయ్యారు. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలిసారిగా లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ తో కలిసి తెరను పంచుకోనున్నారు. ఈ ఇద్దరు అగ్ర నటుల కలయికలో వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అయితే ఇప్పటికే విడుదల చేసిన టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ తరుణంలో మేకర్స్ అప్డేట్ ప్రకటించడంతో అభిమానులు మరింత ఖుషీగా ఉన్నారు.

Advertisement

Also Read: జక్కన్నా.. రేపు ఒక చిన్న అప్డేట్.. ప్లీజ్

‘బాలీవుడ్ లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ హరి హర వీరమల్లులో నటించనున్నారు. వెలకమ్ ఆన్ బోర్డ్ సర్’. అంటూ మూవీ మేకర్స్ ఎక్స్ వేదికగా పోస్ట్ రిలీజ్ చేశారు. అంతేకాదు త్వరలోనే సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రకటించున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తుండగా.. త్వరలోనే పవన్ కల్యాణ్ జాయిన్ కానున్నారు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×