BigTV English

Devara Movie: దేవర మూవీలో యానిమల్ విలన్‌

Devara Movie: దేవర మూవీలో యానిమల్ విలన్‌
Advertisement

Jr NTR Devara movie update(Latest news in tollywood): టాలీవుడ్‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ దేవర. ఈ మూవీలో బాలీవుడ్‌ భామ అందాల నటి స్వర్గీయ శ్రీదేవి గారాల కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌ పోశిస్తున్నారు.అంతేకాదు ఈ మూవీలో బాలీవుడ్ నటులు నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ రోల్‌లో రచ్చ చేయనున్నారు.


కాగా.. ఇటీవల దేవర మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, ఫస్ట్ సింగిల్‌కు ఆడియెన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఎన్టీఆర్ లుక్‌ కొరటాల టేకింగ్‌ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్‌ అమాంతం పెంచేశాయి. ఇక ఈ మూవీ నుంచి మరో అప్డేట్‌ అందించారు మూవీ మేకర్స్. ఈ మూవీలో సైఫ్ అలీఖాన్‌తో పాటుగా మరో బాలీవుడ్ నటుడు రచ్చ చేసేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా నటుడు అని అందరూ క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. ఇటీవల యానిమల్ మూవీలో క్రూయల్‌గా విలన్ రోల్‌ పోశించి ఆడియెన్స్ చేత శభాష్ అనిపించుకున్న బాబీ డియోల్ దేవర మూవీలో యాక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.కొరటాల శివ, బాబీ డియోల్‌కు స్టోరీ వినిపించాడని ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో బాబీ డియెల్ రోల్‌ చాలా డిఫరెంట్‌గా, ఈ రోల్ మూవీకి చాలా ట్విస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ ట్విస్ట్‌తో పార్ట్‌ 2కి లీడ్ ఇచ్చేదిగా ఉంటుందని అందుకే ఈ మూవీ కోసమే డియోల్ రోల్‌ని ఎంచుకున్నట్లు వార్తలు టాలీవుడ్‌ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ మూవీపై బాబీతో చర్చలు జరుగుతున్నాయని, బాబీ డియోలం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం మూవీ యూనిట్ వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఆపరేషన్‌ రావణ్‌ అదుర్స్ అంటున్న మాస్ కా దాస్‌


ఇదిలా ఉంటే దేవర మూవీ రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ మూవీతో పాటుగా యంగ్ టైగర్ బాలీవుడ్‌లో రాబోతున్న డబ్ల్యూ 2లో హృతిక్‌ రోషన్‌తో కలిసి యాక్ట్ చేయనున్నారు ఎన్టీఆర్. ఇక దేవర మూవీకి అనిరుధ్ బాణీలు అందిస్తుండగా. దేవర పస్ట్ పార్ట్‌ని మరో మూడు నెలల్లో అంటే అక్టోబర్ 10 కల్లా థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించారు మూవీ ప్రొడ్యూసర్ నందమూరి కళ్యాణ్ రామ్‌. మరి మరి ఎప్పుడు ఎప్పుడంటూ ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ మంచి బూస్ట్ ఇచ్చినట్లు అవుతోంది. ఇక మూవీ థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వగానే ఫ్యాన్స్‌కి పూనకాలే అని చెప్పాలి.

Tags

Related News

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Big Stories

×