E-Paper
Advertisement

Ka Movie: పాన్‌ ఇండియా మూవీతో దూసుకొస్తున్న కిరణ్‌ అబ్బవరం

Ka Movie: పాన్‌ ఇండియా మూవీతో దూసుకొస్తున్న కిరణ్‌ అబ్బవరం
Advertisement

Kiran Abbavaram next movie update(Tollywood news in telugu): కొత్త కొత్త మూవీ కాన్సెప్ట్‌లను ఎంచుకొని టాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్ ఐడెంటీటీని సంపాదించుకున్నాడు. అంతేకాదు రాజావారు రాణిగారు,ఎస్ఆర్‌ కల్యాణమండపం,సమ్మతమే వంటి పలు మూవీస్‌తో టాలీవుడ్‌ ఆడియెన్స్‌ని మెప్పించిన హీరో కిరణ్ అబ్బవరం.తన సినీ కెరీర్‌లో కొన్ని మూవీస్ డిజాస్టర్ అయినా తన ఫాలోయింగ్‌లో ఏం మాత్రం తక్కువ కాదని నిరూపించాడు.త్వరలో పాన్ ఇండియా మూవీతో సందడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.ఈ మూవీతో తెరమీదకు రాబోతున్నాడు.తాజాగా కిరణ్ సబ్బవరం తన తాజా మూవీని అనౌన్స్ చేశాడు.శ్రీచక్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో గోపాలకృష్ణ నిర్మాణంలో సుజీత్,సందీప్ ఇద్దరు డైరెక్టర్స్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది.

తాజాగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు మూవీ యూనిట్‌.కిరణ్ అబ్బవరం నెక్స్ట్ పాన్‌ ఇండియా మూవీ ‘క’ అనే సింగిల్ లెటర్‌తో ఆధ్యంతం ఆసక్తికరంగా ఉండే టైటిల్ ఈ మూవీకి పెట్టారు.అంతేకాదు ఈ మూవీని ఏకంగా 20 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.కిరణ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ మూవీగా ఇది ఆడియెన్స్‌ ముందుకు రానుంది.ఈ మూవీకి కిరణ్ అబ్బవరం కూడా కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో నిర్మాతగా మారాడు.పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Also Read: పొలిమేర 3 గ్లింప్స్ అదుర్స్, నెట్టింట వైరల్‌

ఇంతకుముందే క మూవీ షూటింగ్ కంప్లీట్‌ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీబిజీగా ఉంది.ఇక ఈ మూవీ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఈ మూవీని టాలీవుడ్‌తో పాటు తమిళ,మలయాళ,కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్‌ రెడీ అవుతున్నట్లు సమాచారం.ఇలా సింగిల్ అక్షరంతో కిరణ్ అబ్బవరం మూవీ అనౌన్స్ చేయడంతో ఈ మూవీపై క్యూరియాసిటీ నెలకొంది.మరి ఈ భారీ పీరియాడిక్ బడ్జెట్ మూవీతో కిరణ్ అబ్బవరం ఆడియెన్స్‌ని ఎలా మెప్పిస్తాడో తెలియాలంటే మూవీ రిలీజ్‌ వరకు వెయిట్ చేయకతప్పదు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×