BigTV English

Polimera 3: పొలిమేర 3 గ్లింప్స్ అదుర్స్, నెట్టింట వైరల్‌

Polimera 3: పొలిమేర 3 గ్లింప్స్ అదుర్స్, నెట్టింట వైరల్‌

Satyam Rajesh Polimera One More Sequel Announced Officially:ఈ మధ్య ఎక్కడ చూసినా సీక్వెల్‌, ఫ్రీక్వెల్, సినిమాటిక్‌ యూనివర్స్, ఫ్రాంఛైజీల ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే పొలిమేర 3 ఎంట్రీ ఇవ్వబోతోంది.టాలీవుడ్‌ కమెడియన్‌, హీరో సత్యం రాజేశ్‌, బాలాదిత్య, నటి కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీను మెయిన్‌ తదితరులు ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు.అంతేకాదు ఈ మూవీ కంప్లీట్‌గా చేతబడుల కాన్సెప్ట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా 2021లో వచ్చింది.


మా ఊరి పొలిమేర టైటిల్‌తో ఓటీటీలో రిలీజై పెద్ద హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. డా.అనిల్ విశ్వ‌నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీకి సీక్వెల్‌గా మా ఊరి పొలిమేర 2 కూడా గత ఏడాది థియేటర్స్‌లో రిలీజై భారీ విజయాన్ని సాధించింది.3 కోట్లతో పొలిమేర 2 తీస్తే ఏకంగా 15 కోట్లు వసూలు చేసింది.చిన్న సినిమాగా వచ్చినా సరే అదిరిపోయే ట్విస్ట్‌లు, సస్పెన్స్‌లతో, థ్రిల్లింగ్ సీన్స్‌తో ఆడియన్స్‌ని ఆధ్యంతం ఆకట్టుకుంది.ఇక ఆడియెన్స్‌ని మరోసారి భయపెట్టేందుకు రెడీ అయింది పొలిమేర 3. ఈ మూవీ త్వరలోనే షూటింగ్ స్టార్ట్‌ కాబోతందని చిన్న గ్లింప్‌ని ట్విట్టర్‌ ద్వారా షేర్ చేసి ఆడియెన్స్‌లో డైరెక్టర్ అనిల్‌ విశ్వనాథ్‌ ఆసక్తిని రేకెత్తించారు.

Also Read: బిగ్ ట్విస్ట్‌, రాజ్‌తరుణ్‌ లవర్‌పై మాల్వీ ఫిర్యాదు


తాజాగా ఈ మూవీ అప్డేట్‌ని ఇస్తూ గ్లింప్‌ని షేర్ చేశారు. అంతేకాదు పొలిమేర ఫస్ట్‌, సెకండ్‌ పార్ట్‌ల కంటే అంతకు మించి అనేలా ఉంటుందని క్లారిటీని ఇచ్చారు. గుడి చేతబడి అంటూ మరొకసారి అందరిని ఆలోచింపజేసే కథాంశంతో ఆడియెన్స్‌ని భయపెట్టేందుకు మేం రెడీ, భయపడటానికి మీరు రెడీగా ఉండండి అంటూ గ్లింప్‌ని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ గ్లింప్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి ఇదొక గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.త్వరలోనే ఈ మూవీ తెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఇక ఈ మూవీలో సీన్స్ కూడా చూపించి పొలిమేర 3 మూవీపై హైప్‌ని పెంచేశారు డైరెక్టర్. త్వరలోనే ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×