E-Paper
Advertisement

Hero Nithin: తమ్ముడు షూటింగ్‌లో ప్రమాదం.. హీరో నితిన్కు తీవ్ర గాయాలు?

Hero Nithin: తమ్ముడు షూటింగ్‌లో ప్రమాదం.. హీరో నితిన్కు తీవ్ర గాయాలు?
Advertisement

Hero Nithin: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటులలో హీరో నితిన్ ఒకరు. ఈ హీరో గడిచిన కొన్నేళ్లుగా సరైన సక్సెస్‌ను అందుకోలేకపోతున్నారు. గత ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన ఎక్స్‌ట్రా ఆర్డినరీమ్యాన్ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. దీంతో నితిన్ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. ఈసారి మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ సరైన కథను ఎంపిక చేసుకుంటున్నారు.

ఇందులో భాగంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన ‘తమ్ముడు’ అనే సినిమా టైటిల్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీటితో పాటుగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండడంతో అందరిలోనూ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. అయితే ఇలాంటి సమయంలోనే హీరో నితిన్‌కు ఓ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

Advertisement

ఈ సినిమా షూటింగ్ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి ప్రాంతానికి వెళ్లినట్టుగా సమాచారం. అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా.. ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అలా ప్రమాదం జరిగిన వెంటనే సినిమా షూటింగ్ నిలిపివేసి నితిన్‌ని సమీపంలోని హాస్పిటల్‌కి తరలించారని సమాచారం. ఈ ప్రమాదంలో నితిన్ చేతికి తీవ్రమైన గాయాలయ్యాయని తెలుస్తోంది. ఈ కారణంగానే వైద్యులు కనీసం 15 రోజులపాటు నితిన్‌ని రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు చిత్ర బృందం తెలియజేసింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×