BigTV English

Vedhika : ఏమిటో ఈమె.. ఎక్కడికెళ్లినా అందాల ప్రదర్శనే పనిగా పెట్టుకుంది!

Vedhika : ఏమిటో ఈమె.. ఎక్కడికెళ్లినా అందాల ప్రదర్శనే పనిగా పెట్టుకుంది!

Vedhika : కొంతమంది హీరోయిన్స్ కి ఈ రోజుల్లో అవకాశాలు లేకపోయినా కూడా నిత్యం వాళ్ళ అభిమానులకు దర్శనమిస్తూ ఉంటారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఈరోజుల్లో కొంతమంది సినిమాల్లో యాక్టివ్ గా నటించక పోయినా కూడా ఏదో ఒక విధంగా కనిపిస్తూనే ఉంటారు. కేవలం కనిపించడం మాత్రం ఒక ఎత్తైతే, వాళ్ల అందచందాలను ఆరబోయడం మరో ఎత్తు. చాలామంది సరైన అవకాశాలు లేకపోతే వాళ్లకంటూ సెపరేట్ గా యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకుని సరికొత్త వీడియోలు చేయడం మొదలు పెడతారు. సదా లాంటి హీరోయిన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటూ ఇంస్టాగ్రామ్ వీడియోలు చేస్తూ ఉంటుంది. ఇక హీరోయిన్ వేదిక అయితే ఏ వేదిక మీదైనా అందాలను ఆరబోయడమే పనిలా పెట్టుకుంది. తన ఇంస్టాగ్రామ్ కంటెంట్ తో కుర్రకారుని పిచ్చెక్కిస్తుంది.


?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

సినిమా ప్రస్థానం


హీరోయిన్ వేదిక మహారాష్ట్రలోని సోలాపూర్ లో జన్మించింది. కాలేజీ చదువుకుంటున్న రోజులని కథకు భరతనాట్యం నేర్చుకున్న వేదిక ఒక వీడియో ఆల్బమ్ చేసింది. ఆల్బం ద్వారా మొదట తమిళ్ సినిమాలు అవకాశం వచ్చింది. ఆ తర్వాత శివకాశి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక లారెన్స్ దర్శకత్వం వహించిన ముని సినిమా మంచి పేరుని తీసుకొచ్చింది. కళ్యాణ్ రామ్ చేసిన విజయదశమి, నారా రోహిత్ చేసిన బాణం, వరుణ్ సందేశ్ దగ్గరగా దూరంగా వంటి తెలుగు సినిమాల్లో వేదిక కనిపించింది 2024 లో వచ్చిన ఫియర్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది వేదిక. అయితే ఆక్టివ్ గా సినిమాలు చేయకపోయినా కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా నిత్యం అందాలు ఆరబోస్తూ ఉంటుంది.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

అందాల ప్రదర్శనే పని

ఇక వేదిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ నేమ్ వేదిక ఫర్ యు అని ఉంటుంది. అంటే ఇండైరెక్ట్ గా కేవలం మీ కోసమే అని చెప్పి మరి తన అందాలను చూపిస్తుంది. ముఖ్యంగా వేదిక ఇంస్టాగ్రామ్ కంటెంట్ అంతా కూడా ఎక్స్పోజింగ్ మాత్రమే పనిగా పెట్టుకున్నట్లు అనిపిస్తుంది. మామూలుగా చాలామంది హీరోయిన్స్ అప్పుడప్పుడు ఫోటోలు పెడుతూ ఉంటారు. కొంతమంది వీడియోలు కూడా పెడుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళు వెళ్లిన ప్రదేశాలని చూపిస్తూ ఆ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తూ ఉంటారు. కానీ వేదిక కొంచెం డిఫరెంట్ అని చెప్పాలి. తాను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి వెళ్లినా కూడా అక్కడ కూడా తన అందాలను చూపిస్తూనే ఉంటుంది. మామూలుగా వీడియోలు చేయడం వేరు. కానీ 37 ఏళ్ల వయసులో కూడా పబ్లిక్ ప్లేస్ లో కూడా తన అందాలను చూపిస్తూ ఆరబోస్తుంది. అంటే దీనిని అవకాశాల కోసం ఎదురుచూస్తుంది అని అర్థం చేసుకోవచ్చా అనేది కొంతమంది సందేహం.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×