BigTV English

Tollywood :భార్యను మోసం చేసి తమిళ నటి మోజులో పడ్డ స్టార్ డైరెక్టర్.. వైరల్ అవుతున్న న్యూస్..!

Tollywood :భార్యను మోసం చేసి తమిళ నటి మోజులో పడ్డ స్టార్ డైరెక్టర్.. వైరల్ అవుతున్న న్యూస్..!

Tollywood :తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ స్టేటస్ అందుకున్న ఒక డైరెక్టర్.. కట్టుకున్న భార్యను మోసం చేసి ఒక నటి మోజులో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తన డైరెక్షన్ లోనే ఒక సినిమా రాగా.. ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అదే సినిమాలో నటించిన నటితో అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లు వార్తలు రావడంతో.. ఒక్కసారిగా ఈ విషయం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ విషయం ఆయన భార్యకు తెలియడంతో ఆమె చాలా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ డైరెక్టర్ హైదరాబాద్, చెన్నై ప్రాంతాలలో ఉంటూ ఆమెతో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ విషయాలు ఒక్కసారిగా కలకలం సృష్టిస్తున్నాయి.


ఎవరా డైరెక్టర్?

ఈ డైరెక్టర్ విషయానికి వస్తే.. గత 17 ఏళ్ల క్రితం ఓ యూత్ ఫుల్ లవ్ స్టోరీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. ఈ డైరెక్టర్ కు ఇండస్ట్రీలో తిరుగు లేదు అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయన కూడా తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఆ సినిమా తర్వాత అన్నీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలనే తీస్తూ వచ్చారు. అందులో ఒక సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నటించారు. ఆ సినిమా విడుదలకి ముందు చాలా హైప్ క్రియేట్ అయింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మారింది. ముఖ్యంగా ఆ స్టార్ హీరో కెరియర్ లోనే ఆ సినిమా అతిపెద్ద డిజాస్టర్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా గత 9 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాని ఆయన అభిమానులు ఇప్పటికీ మర్చిపోరు అనడంలో సందేహం లేదు. ఆ తర్వాత ఇటీవల ఒక యంగ్ హీరోతో ప్రయోగాత్మక కథతో సినిమా చేశాడు ఈ డైరెక్టర్. దాంట్లో కొత్త వాడిని హీరోగా తీసుకున్నా సరే స్టార్ కాస్ట్ ఉండేది. అందులో భాగంగానే తమిళ్ నుంచి వచ్చిన ఒక నటిని కూడా ఈ సినిమాలో తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ నటితోనే ఈ డైరెక్టర్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుస్తోంది. హైదరాబాదులో ఒక ఫ్లాట్ తీసుకొని, ఆ తమిళ నటితో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం.


ఫ్లాప్ లతో సతమతమవుతున్న డైరెక్టర్..

ఇకపోతే ఏమైందో తెలియదు కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ డైరెక్టర్ తీస్తున్న ప్రతి సినిమా కూడా డిజాస్టర్ గానే నిలుస్తోంది. ఇకపోతే తన కెరియర్ లో ఇప్పటివరకు తీసింది 6 చిత్రాలే. అందులో మూడు చిత్రాలు మాత్రమే సూపర్ హిట్ అందుకున్నాయి. కనీసం ఇప్పుడైనా మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇలా ఇంకొకరి మోజులో పడి కట్టుకున్న భార్యకి కూడా అన్యాయం చేయడం తెలిసి, అసలు ఈ డైరెక్టర్ ఇలాంటి వాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరిగా 2023లో ఈయన నుంచి సినిమా వచ్చింది. ఇక అప్పటినుంచి ఆయన ఇండస్ట్రీపై దృష్టి పెట్టలేదని, ఆ తమిళ నటి తోనే తిరుగుతూ జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నాడనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి.

ఆ తమిళ నటి ఎవరంటే..?

ఈమె ఈ డైరెక్టర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి కంటే ముందే అదే ఏడాది 2023లో ఒక తెలుగు సినిమాలో నటించింది. తమిళంలో పలు చిత్రాలలో నటించి యంగ్ అండ్ బ్యూటిఫుల్ లేడీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ తమిళ నటి ఇండస్ట్రీలోకి రావడానికి ముందే బుల్లితెరపై పనిచేసింది.

ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే..?

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆ స్టార్ డైరెక్టర్ కి, ఈ యంగ్ హీరోయిన్ కి మధ్య ఏజ్ గ్యాప్ ఏకంగా 19 సంవత్సరాలు అని తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ వయసులో ఇంకొక నటితో ఎఫైర్ ఏంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్స్.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×