E-Paper
Advertisement

Actress Sydney Sweeney: ‘నీ B**bs ఒరిజినల్లా?’.. హీరోయిన్‌కు అసభ్యకరమైన క్వశ్చన్

Actress Sydney Sweeney: ‘నీ B**bs ఒరిజినల్లా?’.. హీరోయిన్‌కు అసభ్యకరమైన క్వశ్చన్
Advertisement

Actress Sydney Sweeney: హాలీవుడ్ హీరోయిన్ సిడ్నీ స్వీనీ ఓ వింత ప్రశ్న ఎదురైంది. తన వక్షోజాలపై ఇటీవల రూమర్స్ వస్తున్నాయి. దీనికి ఆమె చెక్ పెట్టారు. ‘వానిటీ ఫెయిర్’ మ్యాగజైన్ కోసం నిర్వహించిన లై డిటెక్టర్ టెస్ట్లో సిడ్నీ స్వీనీకి “నీ వక్షోజాలు నిజమైనవేనా?” అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నపై సిడ్నీ స్పందిస్తూ.. అవును, అవి నా శరీరంలో భాగమే అన్నారు. తానెప్పుడూ ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని స్పష్టం చేశారు. సిడ్నీ స్వీనీ చెప్పింది నిజమేనని పాలిగ్రాఫ్ ఎగ్జామినర్ కూడా నిర్ధారించారు.

సిడ్నీ స్వీనీ “హౌస్‌మెయిడ్” కో యాక్టర్ అమాండా సెయ్‌ఫ్రైడ్‌తో లై డిటెక్టర్ పరీక్ష చేయించుకుంది. ఈ టెస్ట్ లో తన వక్షోజాలపై వస్తున్న పుకార్లను సిడ్నీ స్వీనీ ఖండించింది. ‘ఇటీవల అందరి మనస్సుల్లో ఒక ప్రశ్న తలెత్తింది. నేను దానిని అడుగుతాను, మీ వక్షోజాలు నిజమైనవా?”అని వానిటీ ఫెయిర్‌ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు స్వీనీ చిరునవ్వుతో సమాధానం చెప్పింది. తానెక్కడా సర్జరీ చేయించుకోలేదని పేర్కొంది.

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్

Advertisement

‘నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని రూమర్స్ వస్తున్నాయి. నాకు సూదులంటే చాలా భయం. నేను ఎలాంటి సర్జరీ చేయించుకోలేదు’ అని స్వీనీ అన్నారు. గతంలోనూ ప్లాస్టిక్ సర్జరీ పుకార్లు వచ్చాయన్నారు. తన లుక్స్ గురించి వస్తున్న ఊహాగానాల మాట్లాడుతూ.. తన 12 సంవత్సరాల వయసులో ఉన్న తన ఫొటోతో పోల్చి కామెంట్స్ చేస్తున్నారన్నారు. ‘అప్పుడు నాకు మేకప్ లేదు, కచ్చితంగా భిన్నంగా కనిపిస్తాను. ఇప్పుడు మేకప్ వేసుకున్నాను. పైగా అప్పటి ఇప్పటికీ 15 సంవత్సరాలు వ్యాత్యాసం ఉంది’అని ఆమె చెప్పింది. తాను శరీరంపై ఎలాంటి టాటూలు వేయించుకోలేదని తెలిపింది.

Also Read: MTV Music Shutdown: MTV మ్యూజిక్ కి ఏమైంది.. 40 ఏళ్ల ప్రస్థానాన్ని ఎందుకు ముగిస్తుంది!

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×