E-Paper
Advertisement

Ileana :తండ్రి ఎవరో చెప్పకుండానే.. బిడ్డను కంటున్న ఇలియానా

Ileana :తండ్రి ఎవరో చెప్పకుండానే.. బిడ్డను కంటున్న ఇలియానా
Advertisement
Ileana

Ileana : ఇలియానా ఇప్పుడు ఎవరితో రిలేషన్‌లో ఉందో తెలీదు. బాయ్ ఫ్రెండ్ పేరు అఫీషియల్‌గా బయటకు చెప్పలేదు. త్వరలోనే బిడ్డను కూడా కనబోతోంది. ఇంతకీ.. ఆ బిడ్డకు తండ్రి ఎవరో కూడా ఇప్పటి వరకు చెప్పనే లేదు ఇలియానా. ఓవైపు బేబీ బంప్ పెరుగుతోంది. డెలివరీ డేట్ దగ్గరపడుతోంది. అయినా సరే.. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో చెప్పడం లేదు. ఈమధ్యే ఓ ఫొటో షేర్ చేసింది. కాఫీ తాగుతూ.. పెరుగుతున్న బేబీ బంప్‌ను చూపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

తాను తల్లిని కాబోతున్నట్టు లాస్ట్ మంత్ అనౌన్స్ చేసి పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది ఇలియానా. త్వరలోనే తన ఫస్ట్ చైల్డ్‌ని ఈ లోకంలోకి ఆహ్వానించబోతున్నానంటూ పోస్ట్ పెట్టింది. తాను ప్రెగ్నెంట్ అయిన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ.. తన సోదరి తయారుచేసిన కేక్‌ను కట్ చేసింది. అప్పటి నుంచి ఇలియానా ప్రెగ్నెన్సీపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలియానమ్యా.. నీ మొగుడెవరమ్మా అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తూనే ఉన్నారు. కాని, ఆ ఒక్కటీ అడక్కు అంటోంది ఇలియానా. ఈ 36 ఏళ్ల భామ… గతంలో డేటింగ్ చేసింది. కారణం తెలీదు గానీ అది బ్రేకప్ అయినట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అతడి ఫొటోస్ కూడా డిలీజ్ చేసేసింది.

Advertisement

లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో ఇలియానా ఒక ఐవీఎఫ్ హాస్పిటల్ దగ్గర కనిపించింది. అప్పటి నుంచి.. ఇలియానాకు ఐవీఎఫ్ హాస్పిటల్‌లో పనేంటని ఒకటే గుసగుసలు. సోషల్ మీడియాలో అయితే దీనిపై పెద్ద చర్చే జరిగింది. ఓ ఫైన్ డే… తనకు విశేషం అంటూ అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. తండ్రి ఎవరో చెప్పకుండానే.. నెల తప్పానని, త్వరలోనే ఓ బిడ్డను ఈ భూమ్మీదకి ఆహ్వానిస్తున్నానని స్టేట్ మెంట్ ఇచ్చింది. 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×