E-Paper
Advertisement

VD12: ప్రేమలు బ్యూటీతో విజయ్ రొమాన్స్.. హిట్ హీరోయిన్స్ ను వదలని రౌడీ..?

VD12: ప్రేమలు బ్యూటీతో విజయ్ రొమాన్స్.. హిట్ హీరోయిన్స్ ను వదలని రౌడీ..?
Advertisement
Vijay Devarakonda
Vijay Devarakonda

Update on Vijay Devakonda’s 12th Movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ మధ్యనే ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ అందుకొని నెగిటివ్ ట్రోల్ల్స్ తో ముందుకు వెళ్తుంది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం VD12. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.

విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో విజయ్ గూఢచారిగా కనిపించనున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకున్న VD12 లో మొదట శ్రీలీల హీరోయిన్ గా ఎంపికైంది. అయితే కొన్ని కారణాల వలన ఆమె VD12 నుంచి తప్పుకున్న విషయం తెల్సిందే. ఇక శ్రీలీల ప్లేస్ ను భర్తీచేయడానికి మేకర్స్ మంచి హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారు. గతకొన్నిరోజులుగా విజయ్ సరసన కియారా అద్వానీ నటిస్తోందని, త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుందని వార్తలు వినిపించాయి.

Advertisement

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ సరసన ప్రజెంట్ సెన్సేషన్ బ్యూటీ మమితా బైజు నటిస్తుందని తెలుస్తోంది. ఈ ఏడాది హిట్ సినిమాల్లో ప్రేమలు ఒకటి. ప్రేమలు సినిమాతో తెలుగు కుర్రాళ్ల గుండెల్లో కూడా ఒక ముద్ర వేసిన మమితా బైజును హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా జరిగాయని, ఆమె కూడా ఓకే చేసిందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మమితా దశ తిరిగినట్లే..

Also Read: Prabhas: ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీపై దర్శకుడు సందీప్ రెడ్డి సాలిడ్ అప్డేట్.. ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Advertisement

ఇక ఈమెతో పాటు మరో బ్యూటీని కూడా ఈ సినిమా కోసం మాట్లాడుతున్నారట. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న భాగ్యశ్రీ భొర్సే తో కూడా చర్చలు సాగుతున్నాయి.. మరి వీరిద్దరిలో ఎవరు అనేది మేకర్స్ త్వరలోనే తెలియనుంది. ఏదిఏమైనా హిట్ హీరోయిన్స్ ను పట్టడంలో విజయ్ తరువాతనే ఎవరైనా అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×