BigTV English

Rashmika Mandanna : విడాకులకు రెడీ అవుతున్న హీరోతో రష్మిక పెళ్లా?

Rashmika Mandanna : విడాకులకు రెడీ అవుతున్న హీరోతో రష్మిక పెళ్లా?

Rashmika Mandanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. అతి తక్కువ కాలంలో స్టార్ ఇమేజ్ ను అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీగా గడిపేస్తుంది. కన్నడ బ్యూటీ సౌత్ లో మంచి క్రేజ్ ను అందుకుంది.. అదే హవాను బాలీవుడ్ లో కూడా కొనసాగిస్తుంది.. రష్మిక బాలీవుడ్ లోకి యానిమల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా రష్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి.. దాంతో అక్కడ క్రేజీ ఆఫర్స్ ను అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది.. ఈమె చేతిలో రెండు, మూడు బాలీవుడ్ ప్రాజెక్ట్ లు ఉండటం విశేషం.. అయితే రష్మిక పెళ్లి గురించి ఎప్పుడు ఏదోక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇప్పుడు తాజాగా ఆమె పెళ్లి చేసుకోబోతుందనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఎవరిని పెళ్లి చేసుకుంటుంది. అందులో నిజమేంత ఉందో తెలుసుకుందాం..


రష్మిక మందన్న పెళ్లి గురించి కొన్ని రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మొన్నటివరకు విజయ్ దేవరకొండ తో ప్రేమలో ఉందని పెళ్లి వరకు వీరి మ్యాటర్ వెళ్లిందనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోతో పెళ్లికి సిద్దమైనట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ విషయం పై సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. చాలామంది సెలబ్రిటీలు ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. అలానే ఇటీవల రష్మిక మందన్న మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషం.. మొన్నీమధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పెళ్లి గురించి సంచలన విషయాలను షేర్ చేసుకుంది.

Is Rashmika married to the hero who is getting ready for divorce?
Is Rashmika married to the hero who is getting ready for divorce?

అసలు మ్యాటరేంటంటే… యాంకర్ హీరోయిన్ రష్మికని మీరు ఇప్పుడు నేను చెప్పే హీరోలలో ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని విజయ్ దళపతి,విజయ్ దేవరకొండ,విజయ్ సేతుపతి వంటి ముగ్గురు హీరోల పేర్లు చెప్పింది.అయితే ఈ ముగ్గురు హీరోలలో విజయ్ సేతుపతిని ప్రేమిస్తానని చెప్పి,విజయ్ దేవరకొండ తో కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే చేస్తానని చెప్పింది.ఇక అనూహ్యంగా విజయ్ దళపతిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అందరు షాక్ అవుతున్నారు. విడాకులు తీసుకోబోతున్న విజయ్ దళపతిని పెళ్లి చేసుకుంటానంటోంది. మరి విజయ్ దేవరకొండ పరిస్థితి ఏంటబ్బా అని కామెంట్స్ పెడుతున్నారు.మొత్తానికి ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.


ఇక సినిమాల విషయానికొస్తే.. రష్మిక తెలుగులో నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 డిసెంబర్ లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.. మరో పక్క బాలీవుడ్ లో ఛావా సినిమాలో కూడా భాగం అవుతుంది. ఈ సినిమాను లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేస్తుడగా సినిమాలో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్నాడు.. ఆ సినిమా ప్రస్తుతం పుష్ప 2 తో పోటి పడుతుందని తెలుస్తుంది..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×