BigTV English

Star Hero : ఆ హీరోయిన్ తో స్టార్ హీరో ఎఫైర్.. నన్ను దారుణంగా మోసం చేశాడు..

Star Hero : ఆ హీరోయిన్ తో స్టార్ హీరో ఎఫైర్.. నన్ను దారుణంగా మోసం చేశాడు..

Star Hero : సినీ ఇండస్ట్రలో హీరో హీరోయిన్ల మధ్య పరిచయం ఏర్పడడం కామన్.. సినిమా షూటింగ్లో ఏర్పడిన ఈ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. కొందరు జంటలు ప్రేమించి ఇంట్లో వాళ్ళను ఒప్పించి, పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి బంధాలు ఎక్కువ రోజులు నిలవవు. ఈమధ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీల సైతం కోర్టు మెట్టలేక్కి విడకులు తీసుకొని ప్రస్తుతం ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు. కొందరేమో మరి పెళ్లి చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. అయితే తాజాగా ఓ హీరోయిన్ స్టార్ హీరో దారుణంగా మోసం చేశాడంటూ సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇంతకీ ఆ హీరో హీరోయిన్ ఎవరో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ..


రాజ గోపాల్ తో హీరోయిన్ ప్రేమాయణం .. 

ఇండస్ట్రీలో హీరో,  హీరోయిన్ల మధ్య చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు రావడం కామన్. కానీ కొంతమంది జీవితంలో మాత్రం ఆ గొడవలు కాస్త ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. రాజగోపాల్ తన బ్లాగులో ఇలా చెప్పుకొచ్చారు.. ఒక నటుడు నాకు ద్రోహం చేయడమే కాకుండా తన అభిమానులతో నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేశాడు. అతని వల్ల నేను చాలా అవమానంతో పాటు అనేక ఇ‍బ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. పెళ్లి చేసుకోవడానికి ఒక పనిమనిషిని చేసుకుంటున్నా అని హీరో అనడం బాధేసింది. అప్పటిలో చనిపోదాం అని అనుకున్న అని హీరోయిన్ బయట పెట్టింది. ఇన్నాళ్లకు ఈ విషయాన్ని హీరోయిన్ బయట పెట్టడం పై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగింది అన్న విషయం పై గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు..


అజిత్ తో ప్రేమాయణం నిజమా..? 

హీరోయిన్ హీరా ఇద్దరితో ప్రేమాయణం నడిపిందన్న విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.. కాథల్ కొట్టై అనే సినిమాలో మొదటిసారి కలిసి నటించిన అజిత్‌ – హీరా షూటింగ్ సమయంలోనే పీకల్లోతు ప్రేమ లో మునిగిపోయారు. ఆ తర్వాత ‘తోడారమ్’ అనే మరో చిత్రంలోనూ కలిసి నటించారు. ప్రేమ వరకు ఓకె గానీ పెళ్లి వరకు ఈ జంట వెళ్లలేకపోయారు. వీరిద్దరి పెళ్లికి హీరోయిన్ తల్లి నో చెప్పడంతో ఆ పెళ్లి మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత అజిత్ బేబీ షాలినిని పెళ్లి చేయనుకున్నాడు. ప్రస్తుతం ఈయన ఈ వయసు లో కూడా వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు షాక్ ఇస్తున్నాడు.. రీసెంట్గా ఓ సినిమాతో ఫ్రేషకుల ముందుకు వచ్చాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ పాజిటివ్ టాక్ ను అందుకుంది. ప్రస్తుతం ఆయన చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది.. ఈయన కేవలం సినిమాలు మాత్రమే కాదు. రేసింగ్ అంటే కూడా అజిత్ కి చాలా ఇష్టం. బైక్ తో పాటు కారు రెసింగ్ లో పాల్గొంటున్నాడు. హీరోయిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×