E-Paper
Advertisement

Rashmi Gautam: త్వరలో జబర్దస్త్ యాంకర్ రష్మి పెళ్లి.. జాతకాలు కూడా కలిసాయి.. వరుడు ఎవరంటే..?

Rashmi Gautam: త్వరలో జబర్దస్త్ యాంకర్ రష్మి పెళ్లి.. జాతకాలు కూడా కలిసాయి.. వరుడు ఎవరంటే..?
Advertisement
Rashmi Gautam
Rashmi Gautam

Rashmi Gautam: యాంకర్ రష్మి అంటే తెలియనివారు ఉండరు. జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది ఈ అమ్మడు. తన డ్యాన్స్, మాటలతో ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకుంది. అప్పుడప్పుడు ఎమోషనల్ అవుతూ కూడా మరికొందరికి చేరువ అయింది ఈ ముద్దుగుమ్మ.

ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు పలు సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదండోయ్.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తూ ఉంటుంది.

Advertisement

ఇక దశాబ్ద కాలంపాటు ఇండస్ట్రీలో రానిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది రష్మి. అయితే అప్పుడప్పుడు ఈమెకు సంబంధించిన కొన్ని వార్తలు నెట్టింట వైరల్‌ అవుతూ ఉంటాయి. ఎక్కువగా రష్మి పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతూ ఉంటుంది.

Also Read: ఓటీటీల్లో డ‌బ్బింగ్ తెలుగు సినిమాల సందడి.. వామ్మో మొత్తం ఇన్ని చిత్రాల..?

Advertisement

జబర్దస్ షోలో కమెడియన్‌ సుధీర్‌తో.. రష్మి ప్రేమాయణం సాగిస్తుందని ఆ మధ్య జోరుగా వార్తలు సాగాయి. అంతేకాకుండా సుధీర్‌నే ఆమె పెళ్లి చేసుకోబోతుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే వీటిపై ఈ జంట చాలా సార్లు మాట్లాడారు. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని.. తమ మధ్య ఇంకెలాంటి సంబంధం లేదని ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. అయినా ఏదో ఒక చోట వీరికి సంబంధించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడుకి సంబంధించిన ఓ వార్త బయటకొచ్చి వైరల్‌గా మారింది. రష్మి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికా అబ్బాయితో రష్మి పెళ్లి ఫిక్స్ అయిందని.. ఈ జంట త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారంటూ వార్తలు జోరుగా సాగుతున్నాయి.

కాగా ఇందుకు సంబంధించి ఇద్దరు జాతకాలను చూపించారని సమాచారం. దీంతో త్వరలోనే రష్మి పెళ్లి పై అధికారిక ప్రకటన వస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ విషయం తెలిసి కొందరు నెటిజన్లు.. ‘రష్మి నువ్వు అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకుంటే.. సుధీర్ అన్న ఏమైపోతాడో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×