BigTV English

Dubbing Movies: ఓటీటీల్లో డ‌బ్బింగ్ తెలుగు సినిమాల సందడి.. వామ్మో మొత్తం ఇన్ని చిత్రాలా..?

Dubbing Movies: ఓటీటీల్లో డ‌బ్బింగ్ తెలుగు సినిమాల సందడి.. వామ్మో మొత్తం ఇన్ని చిత్రాలా..?
Dubbing Movies
Dubbing Movies

Dubbing Movies: ప్రతివారం మాదిరిగానే ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే వేసవి వచ్చేయడంతో.. స్కూల్స్, కాలేజీలకు సెలవులు వచ్చేస్తుండటంతో ఓటీటీల్లో సినిమాల సందడి మొదలైంది.


అందుకు ఉదాహరనే.. ఈ వారం దాదాపు 40 వరకు సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రావడం. అయితే అందులో తెలుగు చిత్రాలతో పాటుగా ఇతర భాషల సినిమాలు కూడా డబ్బింగ్ అయి ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా అమెజాన్‌ ప్రైమ్‌లో దాదాపు 15 సినిమాలు, సిరీస్‌లో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. మరి ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రైమ్‌ వీడియో (Prime Video):


ర్యామ్ (తెలుగు)

మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా (తెలుగు)

ఇన్‌స్పెక్టర్ రిషి (తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం)

ఫెరారీ (తెలుగు, తమిళ్, హిందీ)

హంట్ (తెలుగు, తమిల్, హిందీ)

డాగ్ (తెలుగు, తమిళ్, హిందీ)

హిట్‌మ్యాన్ ఏజెంట్ జున్ – కొరియన్ యాక్షన్ (తెలుగు, తమిళ్, హిందీ)

Also Read: వరుణ్ బాబుకు మరో కథ కుదిరింది.. ఈ సారి అయినా హిట్ కొడతాడ

లక్ కీ కొరియన్ (తెలుగు, తమిళ్, హిందీ)

ది వోల్ఫ్ ప్యాక్ (2022) (తెలుగు, తమిళ్, హిందీ)

డ్రీమ్స్ అండ్ రియాలిటీస్ – టర్కిష్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ (తెలుగు, తమిళం, హిందీ)

గోల్డెన్ జాబ్ – చైనీస్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్(తెలుగు, తమిళ్, హిందీ)

ది లాస్ట్ సర్వైవర్స్ 2014 పోస్ట్- అపోకలిప్స్ యాక్షన్ థ్రిల్లర్(తెలుగు, తమిళం, హిందీ)

అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ 2023 – ఫ్రెంచ్ మిస్టరీ(తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం)

ది స్విండ్లర్స్- కొరియన్ క్రైమ్ మిస్టరీ(తెలుగు, తమిళం, హిందీ)

బాడీ గార్డ్ 2020- కొరియన్ యాక్షన్ థ్రిల్లర్(తెలుగు, తమిళం,హిందీ)

నెట్‌ఫ్లిక్స్ (Netflix):

ది వేజెస్ ఆఫ్ ఫియర్- (తమిళ, తెలుగు, హిందీ)

డిస్నీప్లస్ హాట్‌స్టార్ (DisneyPlus):

లంబ సింగి- తెలుగు సినిమా

ట్రూ లవ్- తమిళం, తెలుగు, హిందీ

ప్రేమలు- తెలుగు (ఏప్రిల్ 12)

Also Read: బికినీలో యాంకర్ ప్రదీప్ రీల్ భార్య.. వారెవ్వా ఏమి ఫిగరూ..

జియో సినిమా (JioCinema):

ది బీస్ట్ బిలో / లియో థాయ్ – హిందీ, తమిళం & తెలుగు

ది కాంకరర్- చైనీస్ చిత్రం (హిందీ, తమిళం & తెలుగు)

ఈ టీవీ విన్ (ETV Win):

కథ వేణుక కథ- తెలుగు

ఏం చేస్తున్నావ్?- తెలుగు

శర్మ మరియు అంబానీ- తెలుగు (ఏప్రిల్ 11)

ఆహా వీడియో (aha video):

సుందరం మాస్టర్- తెలుగు

తిక మక తాండ డబుల్ ఇంజన్- తెలుగు

తంత్ర- తెలుగు (ఏప్రిల్ 5)

Also Read: మలయాళ సూపర్ హిట్ మంజుమ్మెల్ బాయ్స్.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది

బిఎమ్ఎస్ స్ట్రీమ్ (Bms Stream):

హాట్చింగ్ హారర్ మిస్టరీ థ్రిల్లర్- తెలుగు, తమిళం, హిందీలో రెంటల్ బేస్‌లో ఉంది.

లయన్స్‌గేట్‌ప్లే (lions gateplay):

మెమరీ- ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు

Tags

Related News

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Big Stories

×