E-Paper
Advertisement

Jai Hanuman: ‘జై హనుమాన్‌’లో ఆంజనేయుడి పాత్రలో ఈ స్టార్ హీరో..?

Jai Hanuman: ‘జై హనుమాన్‌’లో ఆంజనేయుడి పాత్రలో ఈ స్టార్ హీరో..?
Advertisement

Jai Hanuman: ఇటీవల ఒక చిన్న సినిమాగా రిలీజై ఎవరూ ఊహించని ఘన విజయాన్ని అందుకున్న సినిమా ‘హనుమాన్’. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బాక్సాఫీసు దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది. ప్రస్తుతం భారీ ప్రేక్షకాదరణ పొందుతోన్న ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా రూ.200 కోట్లు వసూళ్ళు రాబట్టింది. క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ నటుడు తేజ సజ్జా హీరోగా నటించాడు.

ఇదిలా ఉంటే తాజాగా అయోధ్య ప్రారంభోత్సవం కార్యక్రమం రోజున ఈ మూవీ సీక్వెల్‌ను దర్శకుడు ప్రశాంత్ ప్రకటించాడు. ఈ సీక్వెల్ మూవీకి ‘జై హనుమాన్’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశాడు. అంతేకాదు ఈ మూవీలో తేజ సజ్జా హీరో కాదని.. మరో స్టార్ హీరోను ఆంజనేయుడి పాత్రలో కథానాయకుడిగా పరిశీలిస్తున్నట్లు తెలిపాడు. దీంతో ప్రేక్షకాభిమానులంతా ఈ సెకండ్ పార్ట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

ఇందులో భాగంగా తాజాగా ఈ సీక్వెల్ మూవీలో ఆంజనేయుడి పాత్రలో నటించే స్టార్ హీరో ఇతడే అంటూ టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి పేరు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. రానా కూడా ఆంజనేయుడి పాత్రలో బాగా సెట్ అవుతాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×