E-Paper
Advertisement

Janhvi Kapoor: NTR 30లో జాన్వీ క‌పూర్.. అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

Janhvi Kapoor: NTR 30లో జాన్వీ క‌పూర్.. అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్
Advertisement

Janhvi Kapoor:RRR వంటి పాన్ ఇండియా సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఆస్కార్ వేడుక‌లో పాల్గొన‌టానికి అమెరికా బ‌య‌లుదేరి వెళ్లారు. ఈయ‌న నెక్ట్స్ మూవీ NTR 30పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో NTR 30 రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై కొస‌రాజు హ‌రికృష్ణ‌, సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న NTR 30కి సంబంధించి మేక‌ర్స్ మ‌రో అమేజింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. సోమ‌వారం (మార్చి 6)రోజున జాన్వీ క‌పూర్ పుట్టిన‌రోజు. ఈ సందర్బంగా మేక‌ర్స్ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. మార్చి నెల‌లోనే సినిమాను లాంఛ‌నంగా ప్రాంభించి షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేస్తారు. అభిమానులు, ప్రేక్ష‌కులు మెచ్చేలా అన్ని హంగుల‌తో సినిమాను రూపొందించి ఏప్రిల్ 5 2024న విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Advertisement

పాన్ ఇండియా మూవీగా NTR 30 చిత్రాన్ని తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. సినీ ఇండ‌స్ట్రీలో టాప్ టెక్నీషియ‌న్స్‌గా పేరున్న సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ సాబు సిరిల్‌, ఎడిట‌ర్ శ్రీక‌ర ప్ర‌సాద్ ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×