BigTV English

Ranga Maarthaanda: ‘రంగమార్తాండ’ నుంచి క్రేజీ అప్డేడ్.. రెండు సాంగ్స్ రిలీజ్.. ఎప్పుడంటే?

Ranga Maarthaanda: ‘రంగమార్తాండ’ నుంచి క్రేజీ అప్డేడ్.. రెండు సాంగ్స్ రిలీజ్.. ఎప్పుడంటే?

Ranga Maarthaanda: సింగర్ రాహుల్ సిప్లిగంజ్, హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ జంటగా డైనమిక్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం రంగమార్తాండ. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ మూవీలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీకి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పారు.


ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ‘పువ్వై విరిసే ప్రాణం’, ‘కళనే కొలిచే నువ్వు.. కలవే అయిపోయావు’ అనే రెండు సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ‘నీకు తెలిసే సత్యం’ అనే సాంగ్ లిరికల్ వీడియోను సోమవారం సాయంత్రం 4 గంటలకు.. ‘ముగిసిందా నీ అజ్ఞాతవాసం’ అనే సాంగ్‌ను సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

ఇక ఈ సినిమాను మరాఠి చిత్రం నట సామ్రాట్‌కు రీమేక్‌గా రూపొందిస్తున్నారు. ఒక నటుడి జీవితంలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణలు మరియు ఇతర విషయాల గురించి సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై నాలుగైదు సంవత్సరాలు అవుతున్నా ఇంకా రిలీజ్ చేయకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు.


Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×