E-Paper
Advertisement

Janhvi Kapoor: ప్రియుడితో తిరుమలలో పూజలు చేస్తూ కనిపించిన దేవర బ్యూటీ..

Janhvi Kapoor: ప్రియుడితో తిరుమలలో పూజలు చేస్తూ కనిపించిన దేవర బ్యూటీ..
Advertisement

Janhvi Kapoor latest news(Today tollywood news): బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు ఎంత అందాల ఆరబోత చేసినా ఆమె భక్తికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతూ ఉంటారు. ఆమె ఎంత అందాల ఆరబోత చేసినా.. ఆమె ప్రతి నెలలో ఒకసారి అయినా తిరుమలలో సందడి చేస్తూ ఉంటుంది.

ఇక ఎప్పుడు వెళ్లినా వెళ్లకపోయినా.. ఆమె తల్లి శ్రీదేవి జయంతి రోజున కచ్చితంగా తిరుమల వెళ్లి పూజలు చేయిస్తుంటుంది. ఇక ఈరోజు శ్రీదేవి జయంతి కావడంతో జాన్వీ.. తిరుమలకు వెళ్లి పూజలు నిర్వహించింది. జాన్వీతో పాటు ఆమె ప్రియుడు శిఖర్ పహారియా కూడా కనిపించడంతో అందరూ చూపు ఈ జంట మీదనే పడింది. చీరలో జాన్వీ.. పంచె కట్టులో శిఖర్ ఎంతో చూడముచ్చటగా కనిపించారు.

Advertisement

గత కొన్నేళ్లుగా జాన్వీ.. శిఖర్ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరి రిలేషన్ గురించి జాన్వీ తండ్రి బోనీ కపూర్ కూడా చెప్పుకొచ్చాడు. ఇక జాన్వీ ఎప్పుడు తిరుమల వెళ్లిన పక్కన శిఖర్ కనిపిస్తూనే ఉన్నాడు. నేడు తిరుమలలో మెట్లదారి గుండా స్వామివారి సన్నిధానానికి చేరుకొని, తల్లి జయంతిని గుర్తుచేసుకుంది.

ఇక జాన్వీ తల్లి శ్రీదేవిని గుర్తుచేసుకుంటూ.. ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ అయ్యింది. “హ్యాపీ బర్త్ డే మమ్మ.. ఐ లవ్ యూ” అని చెప్పుకొచ్చింది. శ్రీదేవితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక జాన్వీ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం దేవర సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇది కాకుండా RC16 లో నటిస్తోంది. మరి ఈ సినిమాలతో జాన్వీ.. తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Advertisement

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×