BigTV English

Vande Bharat : వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు – ఈ ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

Vande Bharat : వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు – ఈ ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

Vande Bharat Sleeper Coach Trains Features : వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. రాయ్ బరేలీ నుంచి మొదలై.. ఛందోసి, అలీఘర్, ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, బినా, భోపాల్, ఇటార్సి, ఖాండ్వా, జల్గావ్, మన్మాడ్ మీదుగా ముంబైకు చేరుకుంటుంది. ఇందులో 823 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.


Image Credit: Kinet
Image Credit: Kinet

ఈ వందేభారత్ స్లీపర్ రైళ్లలో యాంటీ – కొలిజన్ సిస్టమ్ కవాచ్ ను అమర్చారు. ఒక్కో కోచ్ తయారీకి రూ.10 కోట్లు ఖర్చైనట్లు సమాచారం.

Image Credit: Kinet
Image Credit: Kinet

వందేభారత్ స్లీపర్ రైలు ఫ్రంట్ ఫాసియా డిజైన్ తో ఉంటుంది.


Image Credit: Kinet
Image Credit: Kinet

ప్రయాణికులకు స్లీపర్ కోచ్ చాలా సౌకర్యంగా ఉంటుంది. ప్రతి బెర్త్ కు కుషనింగ్, ప్రతి బెర్త్ కు సులభంగా ఎక్కగలిగేలా డిజైన్ చేశారు.

Image Credit: Kinet
Image Credit: Kinet

ప్రస్తుతానికి BEML వద్ద నిర్మాణంలో ఉన్న వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ప్రోటో టైప్ ఇంటీరియర్ డిజైన్ గా కనిపిస్తోంది. చూడటానికి చాలా నీట్ గా, ప్రయాణికుడికి సౌకర్యవంతంగా డిజైన్ చేయబడింది.

Image Credit: Kinet
Image Credit: Kinet

ఈ రైళ్లలో ఇంటర్ కమ్యూనికేషన్ డోర్లు, నాయిస్ ఇన్సులేషన్, నాయిస్ క్యాన్సిలింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. వికలాంగుల కోసం ప్రత్యేక బెర్తులు, ఆటోమేటిక్ ఎక్స్ టీరియర్ ప్యాసింజర్ డోర్లు ఉన్నాయి.

Image Credit: Kinet
Image Credit: Kinet

రాజధాని రైళ్లలోని స్లీపర్ కోచ్ ను మించిన ఫీచర్స్ ను ఇందులో ఇస్తున్నారు. 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లినా.. ఎలాంటి శబ్దాలు వినిపించవు. ప్రయాణికులు కుదుపులకు కూడా గురికారు.

Image Credit: Kinet
Image Credit: Kinet

వందేభారత్ స్లీపర్ లో టాయిలెట్ ను ఎర్గోనామిక్ గా డిజైన్ చేశారు. ఎలాంటి చెడువాసన రాకుండా.. విమానాల్లో మాదిరిగానే మాడ్యులర్ ఫిట్టింగ్స్ తో బయో వాక్యూమ్ టాయిలెట్ ను ఏర్పాటు చేస్తున్నారు. 1AC వాళ్లకి హాటర్ వాటర్ షవర్ సౌకర్యం కూడా ఉంటుంది.

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×