E-Paper
Advertisement

Jr NTR: ఎన్టీఆర్ న్యూ ఇయర్ కానుక అదిరింది.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..!

Jr NTR: ఎన్టీఆర్ న్యూ ఇయర్ కానుక అదిరింది.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..!
Advertisement

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మూవీ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన కొన్ని పోస్టర్స్ ఇప్పటికే విడుదలై అందరినీ ఆకట్టుకున్నాయి. మరికొన్ని అప్డేట్ల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా న్యూ ఇయర్ కానుకగా సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అనుకున్నారు. కానీ వారి ఆశలు నిరాశయ్యాయి. కొత్త ఏడాది కానుకగా ఈ చిత్రం నుంచి అప్డేట్స్ లేనట్లే అని తెలుస్తోంది. మరి అభిమానులు ఫీల్ అయితే హీరోలు సైలెంట్‌గా ఉంటారా? అంటే కాదనే చెప్పాలి.

అందుకే ఫ్యాన్స్‌ను నిరుత్సాహ పరచకుండా ఎన్టీఆర్ ఒక కొత్త లుక్‌తో క్యాలెండర్ స్టిల్‌ను పంచుకున్నాడు. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ లుక్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. స్లైలిష్ లుక్‌లో.. చిన్న చిరునవ్వుతో ఉన్న ఆయన్ను చూసి తెగ మురిసిపోతున్నారు. న్యూ ఇయర్ రాకనే సంతోషం వచ్చేసిందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఎన్టీఆర్ సినిమా విషయానికొస్తే..

Advertisement

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లు ఇటీవల ఈ మూవీ నిర్మాత కల్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×