E-Paper
Advertisement

Jr NTR Taraka Ratna: తార‌క‌ర‌త్న‌కు ఎన్టీఆర్ సాయం

Jr NTR Taraka Ratna: తార‌క‌ర‌త్న‌కు ఎన్టీఆర్ సాయం
Advertisement

Jr NTR Taraka Ratna:జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన కొంత కాలానికి తార‌క‌రత్న కూడా హీరోగా రంగ ప్ర‌వేశం చేశారు. తొలి రోజునే ఏకంగా 9 సినిమాల లాంచింగ్‌తో తార‌క‌ర‌త్న వ‌రల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ల‌క్ క‌లిసి రాక‌పోవటంతో తార‌క‌రత్న స్టార్‌ హీరోగా నిల‌దొక్కుకోలేక‌పోయారు. అయితే హీరోగా, విల‌న్‌గా రాణిస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్‌, తార‌క‌ర‌త్న మ‌ధ్య పోటీ అంటూ వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే అలాంటిదేమీ లేద‌ని రీసెంట్ ఇంట‌ర్వ్యూలో తార‌క‌ర‌త్న చెప్పారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న‌కు త‌మ్ముడ‌ని, ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా రేంజ్‌కు ఎదిగిన త‌ర్వాతే త‌న ప్రయాణం స్టార్ట్ అయ్యింద‌ని చెప్పారు.

అయితే ఓసంద‌ర్భంలో అంటే తార‌క‌ర‌త్న అలేఖ్యా రెడ్డిని పెళ్లి చేసుకున్న త‌ర్వాత ఆర్థిక ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నాడు. అత‌నికి కుటుంబ స‌భ్యులు కూడా అండ‌గా నిల‌వ‌లేదు. ఆ స‌మ‌యంలో విష‌యం తెలుసుకున్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. తార‌క‌రత్న‌కు నాలుగు ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను పంపించార‌ట‌. ఈ విష‌యాన్ని తార‌క‌ర‌త్న నేరుగా ఎప్పుడూ చెప్ప‌లేదు. అయితే త‌న త‌మ్ముడు లేక‌పోతే త‌న ప‌రిస్థితి దారుణంగా ఉండేద‌ని ఓ ఇంట‌ర్వ్యూలోనూ చేసిన సాయం గురించి చెప్పారు తార‌క‌ర‌త్న‌.

Advertisement

జ‌న‌వ‌రి 27న తీవ్ర అస్వ‌స్థ‌త‌లో బెంగుళూరులోని నారాయ‌ణ హృద‌యాల‌య‌లో తార‌క‌ర‌త్న చేరిన సంగ‌తి తెలిసిందే. 23 రోజుల ట్రీట్‌మెంట్ త‌ర్వాత ఆయ‌న క‌న్నుమూశారు. ఈ ఘ‌ట‌న‌తో నందమూరి కుటుంబ స‌భ్యులు, ఫ్యాన్స్‌లో బాధ‌తో కుంగిపోయారు. సోమ‌వారం సాయంత్రం తార‌క‌ర‌త్న అంత్య‌క్రియ‌ల‌ను మ‌హా ప్ర‌స్థానంలో నిర్వ‌హించ‌బోతున్నారు.

Tarakaratna : ఫిల్మ్ ఛాంబర్ లో తారకరత్న పార్థివదేహం.. సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు..

Advertisement

Taraka Ratna: తారకరత్న టాటూ స్పెష‌ల్‌ .. ఎవ‌రి కోస‌మో తెలుసా!

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×