E-Paper
Advertisement

Kalki 2898 AD in Trending: ట్రెండింగ్‌లో ‘కల్కి’ ట్రైలర్.. ఎమోషనల్ అయిన డైరెక్టర్ నాగ్ అశ్విన్!

Kalki 2898 AD in Trending: ట్రెండింగ్‌లో ‘కల్కి’ ట్రైలర్.. ఎమోషనల్ అయిన డైరెక్టర్ నాగ్ అశ్విన్!
Advertisement

Prabhas Movie ‘Kalki 2898 AD’ Trailer is on Trending: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ మూవీపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల కల్కి ట్రైలర్ రిలీజైన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ భైరవ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. దీంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎమోషనల్‌గా స్పందించారు. తెలుగు ప్రేక్షకులతోపాటు దేశ వ్యాప్తంగా చూసినందుకు గర్వపడుతున్నానని అశ్విన్ అన్నారు.

చాలా సమయం పట్టింది..

Advertisement

కల్కి మూవీపై లీక్ ఇచ్చి మేకర్స్ హైప్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో లక్షల వ్యూస్‌తో కల్కి ట్రెండింగ్‌లో ఉండడంతో డైరెక్టర్ భావోద్వేగానికి గురయ్యారు. కల నెరవేరడానికి చాలా సమయం పట్టిందన్నారు. ట్రైలర్ రిలీజ్ అయిన రోజు నా మనసు భావోద్వేగానికి గురైందన్నారు. పురాణాలు, సైన్స్ రెండింటిపై ఆసక్తి ఎక్కువ అన్నారు. ఎప్పటికైనా ఈ రెండింటిని కలిపి సినిమా తీయాలని అనుకుంటున్నానని చెప్పారు. టీం చాలా కష్టపడిందని, టీం ప్రతిభ, అంకితభావంతో సాధ్యమైందన్నారు మా ఆర్టిస్టుల సాయంతో మైథాలజీకి సైన్స్‌ను జోడించి ఈ మూవీ తీశానని వెల్లడించారు.

Also Read: పవర్ స్టార్ ప్రమాణ స్వీకారం వేళ ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్

Advertisement

మరో ట్రైలర్..

ట్రైలర్‌లో విజువల్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండటంతో అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. అయితే అభిమానుల జోష్ పెంచే మరో వార్త వైరల్ అవుతోంది. కల్కి సినిమా నుంచి మరో ట్రైలర్ కూడా మూవీ టీం రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×