E-Paper
Advertisement

Kalki 2898 AD Trailer Leaked: బ్రేకింగ్.. సోషల్ మీడియాలో కల్కి ట్రైలర్ లీక్.. షాక్ లో మూవీ యూనిట్

Kalki 2898 AD Trailer Leaked: బ్రేకింగ్.. సోషల్ మీడియాలో కల్కి ట్రైలర్ లీక్.. షాక్ లో మూవీ యూనిట్
Advertisement

Prabhas Kalki 2898 AD Trailer Leaked: సోషల్ మీడియా ఎక్కువ అయ్యాకా వవెతికి ప్రైవసీ లేకుండా పోతుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద సినిమాల నుంచి పోస్టర్స్ టీజర్లు, సాంగ్స్ లీక్ చేయడం కేటుగాళ్లకు నార్మల్ అయిపోయింది. అత్యుత్సాహంతో.. సోషల్ మీడియాలో లైక్స్,రీచ్ కోసం ఎంతోమంది కష్టపడి నిర్మించిన సినిమాలను ముందే సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నారు.

తాజాగా ఈ లీక్స్.. కల్కి వరకు వచ్చేసాయి. ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి2898AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినిదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈచిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా హైప్ కూడా తీసుకొచ్చాయి.

Advertisement

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ట్రైలర్ కు ముహూర్తం పెట్టారు. ఈరోజు రాత్రి 7 గంటలకు కల్కి ట్రైలర్ రిలీజ్ కానుంది. అయితే ఈ లోపే సోషల్ మీడియాలో కల్కి ట్రైలర్ ను లీక్ చేశారు. 9 సెకన్ల ట్రైలర్ బిట్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో మృణాల్ ఠాకూర్, ప్రభాస్, అమితాబ్ బచ్చన్ కనిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Also Read: Kalki 2898 AD Trailer: ‘కల్కి’ ట్రైలర్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Advertisement

ఇక ట్రైలర్ లీక్ పై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇలా చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైజయంతీ మూవీస్ ను కోరుతున్నారు. ఇంకొన్ని గంటల్లో పాన్ ఇండియా సినిమా ట్రైలర్ వస్తుండగా.. ఇప్పుడు ఈ లీక్స్ వలన సినిమాపై ఉన్న ఉత్సాహం పోతుందని, దయచేసి ఎవరు ఆ లీక్స్ ను షేర్ చేయవద్దని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ట్రైలర్ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×