BigTV English

Thriller Movie In OTT : సీక్రెట్ ఆపరేషన్లో గతం మర్చిపోయిన ఆఫీసర్.. అడుగడునా సస్పెన్స్..

Thriller Movie In OTT : సీక్రెట్ ఆపరేషన్లో గతం మర్చిపోయిన ఆఫీసర్.. అడుగడునా సస్పెన్స్..

Thriller Movie In OTT : ఓటీటీలో ఎప్పుడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతాయో మిస్ అవ్వకుండా చూడాలని మూవీ లవర్స్ వెయిట్ చేస్తుంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహాలు లేవు. ఎప్పుడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి వారానికి 20 పైగా సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులో కి వస్తున్నాయి. ఇక హారర్ థ్రిల్లర్ మూవీలకు అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేసేస్తున్నారు. హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఇక్కడ డిమాండ్ ఎక్కువే. తాజాగా మరో యాక్షన్ థ్రిల్లర్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఆలస్యం ఎందుకు ఆ మూవీ ఏంటి స్ట్రీమింగ్ ఎక్కడ అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..


సీక్రెట్ ఆపరేషన్లో ఒక ఆఫీసర్ గతాన్ని మర్చిపోతాడు. అతను తిరిగి మళ్లీ ఎలా వచ్చాడు అన్నది స్టోరీ. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండగా…ఆహా ఓటీటీలో కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. మార్టిన్ మూవీలో ధృవ్ సర్జా హీరోగా నటించాడు. యాక్షన్ హీరో అర్జున్ కథను అందించాడు. సుమారుగా 120 కోట్ల బడ్జెట్‌ తో పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజైన మార్టిన్‌ మూవీ దారుణంగా యావరేజ్ గా ఆడింది. భారీ బడ్జెట్ తో వచ్చిన మూవీ కేవలం 25 కోట్లు వరకే మాత్రమే వసూల్ చేసి డిజాస్టర్ అయ్యింది. కన్నడ లో కేజీఎఫ్ సినిమా కలెక్షన్స్‌ను మార్టిన్ దాటుతుందంటూ ప్రచారం జరిగింది. కానీ కేజీఎఫ్ ఫస్ట్ డే కలెక్షన్స్‌ను కూడా అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలా పడింది.. కానీ కథ తేడా కొట్టడంతో పెద్దగా ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయింది.

కన్నడంలో ఎక్కువ రోజులు షూటింగ్‌ను జరుపుకున్న సినిమాల్లో ఒకటిగా మార్టిన్ నిలిచింది. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్‌ను దాదాపు 52 రోజుల పాటుమేకర్స్ షూట్ చేయడం గమనార్హం. హీరో మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ మేనల్లుడు ధ్రువ ఈ మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. అర్జున్ అనే వ్యక్తి కస్టమ్స్ ఆఫీసర్‌.ఓ సీక్రెట్ ఆపరేషన్ కోసం పాకిస్థాన్ వెళతాడు. అక్కడ జరిగిన ప్రమాదం లో అర్జున్ గతం మర్చిపోతాడు. తాను ఎవరన్నది తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటాడు. తాను ఇండియా నుంచి వచ్చాననే నిజం బయటపడుతుంది.. ప్రేమించిన అమ్మాయికి ప్రమాదం అని తెలుసుకొని ఇండియకు వస్తాడు. ప్రీతిని అర్జున్ ఎలా కాపాడుకున్నాడు? అర్జున్ ఐడెంటీటీతో మార్టిన్ ఇండియాకు ఎందుకు వస్తాడు? అర్జున్‌, మార్టిన్‌కు మధ్య జరిగిన పోరాటంలో గెలుపు ఎవరిని వరించింది అన్నదే ఈ మూవీ అసలు స్టోరీ.. అదిరిపోయే యాక్షన్ సన్ని వేశాలు ఉన్నారు కూడా సినిమా హిట్ అవ్వలేక పోయింది. దాంతో ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. థియేటర్ల లో యావరేజ్ గా ఆడిన ఈ మూవీ ఓటీటి లో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి ..


Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×