Zareen Khan: బ్లాక్ బస్టర్ హిట్ కోసం తపిస్తోంది హీరోయిన్ జరీన్ ఖాన్.
పుష్కర కాలం కిందట గ్లామర్ ఇండస్ట్రీలోకి వచ్చింది ఈ బ్యూటీ.
ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఆదిలో కాస్త డోస్ పెంచినా, ఆ తర్వాత పెద్దగా ఎట్రాక్ట్ చేసుకోలేకపోయింది.
హిందీతోపాటు తెలుగులో ఓ మూవీ చేసింది. ప్రస్తుతం నాలుగేళ్ల నుంచి ఖాళీగా ఉంది.
ఎందుకోగానీ ఇండస్ట్రీలో సరైన కనెక్టవిటీ సెట్ కావడంలేదు.
అలాగని సైలెంట్‌గా ఉంటే అభిమానులు, యూత్ మరిచిపోయే అవకాశముందని భావించింది.
ట్రెండ్‌కు తగ్గట్టుగా ఫాలో అవుతోంది. రీసెంట్‌గా జరీన్ ఖాన్ అభిమానులకు కనువిందు చేసే ఫోటోషూట్ ఇచ్చింది.
నాలుగు పదుల వయస్సు దగ్గరవుతున్నా, ఏ మాత్రం తగ్గను అని చెప్పే ప్రయత్నం చేసింది.
దీనికి సంబంధించి ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.