E-Paper
Advertisement

Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్?.. ఆమె తల్లి మేనక క్లారిటీ..

Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్?.. ఆమె తల్లి మేనక క్లారిటీ..
Advertisement

Keerthy Suresh: నేను శైలజ సినిమాతో మొదటిసారి తెలుగు ప్రేక్షకులను అలరించింది కీర్తి సురేష్. ఆ తర్వాత మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో నటించి అదరగొట్టింది. ఈ సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా ఈ అమ్మడు గెలుచుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. లేటెస్ట్‌గా న్యాచురల్ స్టార్ నాని సరసన దసరా మూవీలో నటించింది. పాన్ ఇండియా లెవల్‌లో ఈ మూవీ మార్చి 30న రిలీజ్ అయింది.

ఇకపోతే కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి కొంతకాలంగో సోషల్ మీడియాలో వార్తలు వైరలవుతున్నాయి. కొన్ని రోజులు సింగర్ అనిరుధ్‌తో కీర్తి పెళ్లిపీటలెక్కబోతుందంటూ టాలీవుడ్‌లో టాక్ వినిపించింది. ప్రస్తుతం ఓ వ్యాపారవేత్తతో ఈ బ్యూటీ ప్రేమలో ఉందని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతుందని వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

Advertisement

ఈ వార్తలపై కీర్తి సురేష్ స్పందించకపోయినప్పటికీ.. ఆమె తల్లి మేనక స్పందించింది. ‘‘కీర్తి ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని, పెళ్లికి కూడా సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. కీర్తి ఎవరినీ ప్రేమించినా ముందు నాకు చెబుతుంది. ఇప్పుడు వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవం. కొందరు కావాలనే ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారు. ఆమె గురించి ఫేక్ న్యూస్ వైరలవుతున్నాయంటే.. నటిగా ఎదుగుతోందని అర్థం’’ అని మేనక వెల్లడించింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×