E-Paper
Advertisement

Kiara-Sidharth: సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ.. ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్.. ఎప్పుడంటే?

Kiara-Sidharth: సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ.. ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్.. ఎప్పుడంటే?
Advertisement

Kiara-Sidharth: బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీలు ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈనెల 7న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో వారి వివాహం వైభవంగా జరిగింది. అయితే ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పెళ్లి తర్వాత మొదటిసారి అత్తవారింట్లో అడుగుపెట్టిన కియారా అద్వానీకి ఘనంగా స్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ.. బ్యాండు మేళాలతో స్వాగతం పలకగా.. సిద్దార్థ్, కియారా చిందులేశారు.

Advertisement

ఇక సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇతరుల కోసం ఈ జంట ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేసింది. ముంబైలోని ఓ స్టార్ హాటల్‌లో ఈనెల 12న రిసెప్షన్ జరగనుందట. ఇప్పటికే రెసెప్షన్ ఏర్పాట్ల కోసం ఈ జంట ఢిల్లీ నుంచి ముంబై వెళ్లిందట. ఈ వేడుకకు షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్, మనీశ్ మల్హోత్రా, కరణ్ జోహార్, షాహిద్ కపూర్, జుహీ చావ్లాత, అనిల్ కుపూర్, రకుల్ ప్రీత్ సింగ్, అజయ్ దేవగణ్, పరిణితీ చోప్రాతో పాటు కుటుంబ సభ్యులు, ప్రముఖులు, సన్నిహితులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×