BigTV English

Game Changer : ‘గేమ్ ఛేంజర్‌’ లో కియారా అద్వానీ రెమ్యునరేషన్.. అన్ని కోట్లా..?

Game Changer : ‘గేమ్ ఛేంజర్‌’ లో కియారా అద్వానీ రెమ్యునరేషన్.. అన్ని కోట్లా..?

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్.. ప్రముఖ కొలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. జనవరి 10 న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతుంది. మూవీ రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు. గేమ్ చేంజర్ నుంచి వరుసగా అప్డేట్స్ ను రిలీజ్ చేస్తున్నారు. మొన్న రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ స్పీచ్ సినిమాకు ప్లస్ అయినట్లు తెలుస్తుంది. అయితే ఈ మూవీ కోసం హీరోయిన్ కియారా అద్వాని భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఓ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. తాజాగా డైరెక్టర్, నటుడు ఎస్జే సూర్య లీక్ చేశాడు. కియారా ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో ఒకసారి తెలుసుకుందాం..


ఈ ఏడాది మొదటి పాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్.. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత సోలోగా హీరోగా రాబోతున్న నేపథ్యంలో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ని ఇండియా వైడ్ గా చేస్తుండగా ఈ సినిమా కోసం మెగా అభిమానులు సహా దర్శకుడు శంకర్ ఇంకా నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమా ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన చాలా కాలం తర్వాత ఇద్దరు హీరోయిన్స్ నటించారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అలాగే తమిళ్ తెలుగు బ్యూటీ అంజలీ నటించారు.. కియారా అద్వాని రామ్ చరణ్ కాంబినేషన్ లో ఇది రెండో సినిమా..

ఈ మూవీలో కియారా అద్వాని చాలా గ్లామర్ గా, అందంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు వచ్చిన పాటల్లో కియారా చాలా గ్లామర్ గా కనిపిస్తుంది. కాగా ఈ మూవీకి కియారా అద్వానీ రెమ్యునరేషన్ విషయంలో కోలీవుడ్ నటుడు ఈ సినిమా విలన్ అయినటువంటి ఎస్ జె సూర్య చేసిన హాట్ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారింది. కాగా ఈ సినిమాలో జరగండి సాంగ్ లో విజువల్స్ చూసాను అవి చూసేందుకు కళ్ళు సరిపోలేదని థియేటర్స్ లో ఈ సాంగ్ ఒక్కదానికే ఆడియెన్స్ ఫుల్ ఖుషి అవుతారు. ఈ పాటకే రెమ్యూనరేషన్ సరిపోతుంది.. కియారా అద్వానీ ఒక్క ఈ గేమ్ ఛేంజర్ సినిమా కోసమే 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ ని తీసుకున్నట్టుగా టాక్ ఉంది. ఆ 7 కోట్లు ఒక్క సాంగ్ కే సమానం అంటే అది చూడాలి మరి ఏ లెవెల్లో ఉంటుంది అనేది.. ఈ మూవీ భారీ బడ్జెట్ తో రాబోతుంది. ఇందులో ఒక్క పాటకే 75 కోట్లు పెట్టి చిత్రీకరించారు. ఈ అవైటెడ్ సినిమా ఈ జనవరి 10న పాన ఇండియా భాషల్లో రిలీజ్ కి తీసుకొస్తున్నారు.. మరి గేమ్ ఛేంజర్ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..


Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×