E-Paper
Advertisement

Krishna Rama Review : కృష్ణారామా మూవీ రివ్యూ

Krishna Rama Review : కృష్ణారామా మూవీ రివ్యూ
Advertisement

Krishna Rama Review : రాజేంద్ర ప్రసాద్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కృష్ణారామా’. ఈ చిత్రానికి రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించగా.. వెంకట కిరణ్, హేమ మాధురి నిర్మించారు. ఇందులో అనన్య శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి, జెమిని సురేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ‘ఈటీవీ విన్‌’‌లో అక్టోబరు 22 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.

కథ
రామతీర్థ (రాజేంద్ర ప్రసాద్), కృష్ణవేణి (గౌతమి) దంపతులు. ఇద్దరూ రిటైర్డ్ టీచర్స్. వాళ్ల ముగ్గురు పిల్లలు విదేశాల్లో సెటిల్ అవుతారు. ఓ ఫేస్‌బుక్ అకౌంట్ కూడా తెరుస్తారు. కట్ చేస్తే.. దంపతులు ఇద్దరూ విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆఖరికి సూసైడ్ వరకు వెళ్తారు. ఈ తర్వాత ఏమైంది? వాళ్లెందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Advertisement

ఎలా ఉందంటే?
భార్యభర్తల పాత్రలో రాజేంద్ర ప్రసాద్, గౌతమి ఒదిగిపోయారు. సాఫీగా సాగుతున్న జీవితంలోసోషల్ మీడియా వల్ల పర్సనల్ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. కానీ అక్కడక్కడ కాస్త సాగధీతగా అనిపిస్తుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×