BigTV English

Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ ప్రమోషనల్ సాంగ్.. నాని స్టెప్పులు అదుర్స్

Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ ప్రమోషనల్ సాంగ్.. నాని స్టెప్పులు అదుర్స్

Saripodhaa Sanivaaram Promotional Song released: టాలీవుడ్ యంగ్ హీరో, నేచురల్ స్టార్ నాని నటించినే లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం.’ ఈ సినిమాకు వివేవ్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కిస్తున్న ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నాని సరసన ప్రియాంక మోహన్ నటిస్తుంది.  ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. తాజాగా, ఈ మూవీ నుంచి ప్రమోషనల్ సాంగ్ విడుదలైంది.


‘సరిపోదా శనివారం’ నుంచి ‘సరిమప’ అనే ప్రమోషనల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో నాని, ప్రియాంక అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఈ సాంగ్ కు మంచి క్లాస్ మెలోడీగా రాకింగ్ మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం ఈ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా, ఈ సినిమాలో ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో నటిస్తుండగా..జేక్స్ బిజయా సంగీతం అందించారు. ఈ సినిమా ఆగస్టు 29న తెలుగు, తమిళంచ కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.


Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×