BigTV English

Lavanya Controversy : హీరో నిఖిల్‌తో పాటు 300 మంది అమ్మాయిల న్యూ*డ్ వీడియోలు… మస్తాన్ బండారం బయటపెట్టిన లావణ్య

Lavanya Controversy : హీరో నిఖిల్‌తో పాటు 300 మంది అమ్మాయిల న్యూ*డ్ వీడియోలు… మస్తాన్ బండారం బయటపెట్టిన లావణ్య
Advertisement

Raj Tarun Controversy : గత ఏడాది యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) మోసం చేశాడంటూ లావణ్య (Lavanya) అనే అమ్మాయి చేసిన రచ్చ అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈసారి రాజ్ తరుణ్ విషయంలో కాకుండా మస్తాన్ సాయి (Masthan Sai) అనే వ్యక్తి దగ్గర ఏకంగా 300 వీడియోలు ఉన్నాయి అంటూ అతని బండారాన్ని  బయట పెట్టింది లావణ్య.


మస్తాన్ సాయి దగ్గర 300 వీడియోలు

రాజ్ తరుణ్ – లావణ్య వివాదంలో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు మస్తాన్ సాయి. లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో హీరో రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ చేసినప్పటి నుంచి మస్తాన్ సాయి పేరు తెరపైకి వచ్చింది. వివాదం జరుగుతున్న నేపథ్యంలోనే రాజ్ తరుణ్ ఈ అమ్మాయికి మస్తాన్ సాయి అనే వ్యక్తితో ఎఫైర్ ఉందని, అతని మీద గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టిందని ఆరోపించారు. అయితే మస్తాన్ సాయి మీద రాజ్ తరుణ్ కావాలనే కేసు పెట్టించాడని లావణ్య తిప్పి కొట్టింది. పైగా మస్తాన్ సాయి తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ మీడియా వేదికగా వెల్లడించింది. అంతలోనే మస్తాన్ సాయి తో లావణ్య మాట్లాడిన ఆడియోలు బయటకు రావడంతో, అవేవీ తాను కావాలని మాట్లాడిన మాటలు కాదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.


ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషా అయితే ఏకంగా మస్తాన్ – లావణ్య మధ్య ఎఫైర్ ఉందని, ఇద్దరూ కలిసి డ్రెస్ సప్లై చేస్తుంటారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి లావణ్య వివాదం తెరపైకి రాగా… స్వయంగా లావణ్య మస్తాన్ సాయిని అరెస్ట్ చేయించడం సంచలనంగా మారింది.

పోలీసుల అదుపులో మస్తాన్ సాయి 

వరలక్ష్మి టిఫిన్స్ కేసులో డ్రగ్స్ విషయమై ఇప్పటికే మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. అలాగే లావణ్య కూడా అరెస్ట్ అయింది. ఈ డ్రగ్స్ కేసుల్లో మేజర్ వ్యక్తులకు సంబంధించిన ఫోటోలు వీడియోలను రికార్డ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అలా మొత్తంగా దాదాపు 300 వీడియోలను  మస్తాన్ సాయి ఒక హార్డ్ డిస్క్ లో భద్రపరచగా, దాన్ని ఆమె పోలీసులకు అందించి, మస్తాన్ సాయిని అరెస్ట్ చేయించింది.

నిఖిల్ ప్రైవేట్ వీడియోలు కూడా…

ఇక తాజాగా ఈ వివాదంలో హైలెట్ అవుతున్న పేరు హీరో నిఖిల్ (Nikhil). నిఖిల్ ప్రైవేట్ పార్టీలకు సంబంధించి కొన్ని కీలకమైన వీడియోలు, ఎంతోమంది మహిళల కాల్ రికార్డింగ్స్, వాళ్ళతో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడిన వీడియోలు ఆ హార్డ్ డిస్క్ లో ఉన్నట్టు సమాచారం.

మరో షాకింగ్ విషయం ఏమిటంటే… లావణ్యపై అత్యాచారం చేస్తూ మస్తాన్ సాయి ఆ వీడియోను రికార్డ్ చేశాడని, తన వీడియోలు డిలీట్ చేయాలని అడగడంతో ఆమెపై అతను దాడి చేశాడని తెలుస్తోంది. అంతేకాకుండా డ్రగ్స్ కు బానిస అయ్యే అమ్మాయిలను అతను లోబరుచుకుంటున్నట్లు సమాచారం. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మస్తాన్ సాయిపై కంప్లైంట్ చేసిన లావణ్య హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందించగాయం వాళ్ళు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

 

Related News

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Big Stories

×