E-Paper
Advertisement

Gukesh: ఆటలో ఓటమి.. గుక్కపెట్టి ఏడ్చేసిన గుకేశ్

Gukesh: ఆటలో ఓటమి.. గుక్కపెట్టి ఏడ్చేసిన గుకేశ్
Advertisement

Gukesh: టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ – 2025 ఛాంపియన్షిప్ {Tata Steel chess Masters – 2025 Championship} లో ఆసక్తికర పోరు సాగింది. భారత సంచలన ప్లేయర్లు గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద్ {prajnanand} – వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు {Gukesh} మధ్య ఈ ఆసక్తికర పోరు జరిగింది. ఈ పోరులో భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ – 2025 టైటిల్ ని కైవసం చేసుకున్నాడు. నెదర్లాండ్స్ లో జరిగిన ఫైనల్ లో ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్ పై విజయం సాధించి ఈ ఘనతను అందుకున్నాడు ప్రజ్ఞానంద్.

Also Read: Yuvraj Singh: అదిరిపోయే శుభవార్త చెప్పిన యూవీ..రీ-ఎంట్రీపై ప్రకటన!

Advertisement

తొలి రౌండ్ లోనే గుకేశ్ {Gukesh} ని ఒత్తిడికి గురి చేస్తూ, టై బ్రేకర్ పోరులో తన దిట్టమైన ఆటతీరును ప్రదర్శించాడు. థ్రిల్లింగ్ గా సాగిన టై బ్రేకర్ లో ప్రజ్ఞానంద 2 – 1 తేడాతో గెలుపొంది టైటిల్ ని గెలిచాడు. ఈ విజయంతో విశ్వనాథన్ ఆనంద్ (2006) తర్వాత.. టాటా స్టీల్ మాస్టర్స్ {Tata Steel chess Masters – 2025 Championship} లో అత్యున్నత బహుమతిని అందుకున్న తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద్ {prajnanand} నిలిచాడు. అంతకుముందు తమ చివరి 13వ రౌండ్ లో గుకేశ్ {Gukesh} , ప్రజ్ఞానంద్ 8.50 పాయింట్లతో సమంగా నిలిచారు.

దీంతో ఈ ఇద్దరు ప్లేయర్లు టైటిల్ కోసం టై – బ్రేకర్ మ్యాచ్ ఆడారు. టాటా స్టీల్ మాస్టర్స్ పోటీలో ప్రపంచ నెంబర్ వన్ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్ సేన్ నీ వెనక్కి నెట్టి ఈ భారత యువ ఆటగాళ్లు ఫైనల్ లో తలపడడం ప్రత్యేకంగా మారింది. ఈ ఇద్దరూ బలమైన ఆటను ప్రదర్శించగా.. చివరికి టై బ్రేకర్ లో ప్రజ్ఞానంద్ {prajnanand} పై చేయి సాధించాడు. ఈ విజయం ద్వారా ప్రజ్ఞానంద్ అంతర్జాతీయ రంగంలో మరో మెట్టు ఎక్కినట్లు అయింది.

Advertisement

విశ్వనాథన్ ఆనంద్ తర్వాత మళ్లీ 19 సంవత్సరాలకు భారతీయ గ్రాండ్ మాస్టర్ గా ప్రజ్ఞానంద్ {prajnanand} ఈ ఘనతను సాధించారు. ఈ విజయంతో ప్రజ్ఞానంద్ పై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదాని ప్రజ్ఞానంద్ ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. భారతదేశంలో యంగ్ గ్రాండ్ మాస్టర్ సంఖ్యా పెరుగుతూ ఉండడం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు.

Also Read: Bangladesh T20 League: బస్సులోనే క్రికెటర్ల కిట్స్‌.. తాళమేసిన డ్రైవర్.. ఏంట్రా ఇది!

ఇక ప్రజ్ఞానంద్ {prajnanand} చేతిలో ఓడిపోవడాన్ని ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్ {Gukesh} తట్టుకోలేకపోయాడు. ప్రజ్ఞానంద్ ఎత్తుకు చకచకా పావులు కదిపినా.. చివర్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన గుకేశ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖంపై చేయి పెట్టుకుని తప్పు ఎక్కడ జరిగిందనేది గుర్తుచేసుకున్నారు. ఓటమిపై నిరాశతో కుర్చీలోనే కాసేపు కూర్చుండిపోయారు. ఇక గుకేశ్ {Tata Steel chess Masters – 2025 Championship} ఈ ఓటమి నుంచి త్వరగా బయటపడాలని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×