E-Paper
Advertisement

Comedian Seshu Died: బ్రేకింగ్.. ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ శేషు మృతి!

Comedian Seshu Died: బ్రేకింగ్.. ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ శేషు మృతి!
Advertisement

Comedian Seshu Passed Away: కోలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు శేషు మృతి చెందారు. ఆయన వయస్సు 60. కొన్నిరోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో చెన్నై హాస్పిటల్ కు తరలించారు. అప్పటినుంచి చికిత్స తీసుకుంటున్న శేషు.. నేడు(మంగళవారం) మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. శేషు పూర్తి పేరు లక్ష్మీ నారాయణన్  శేషు. లొల్లు సభ అనే కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకోవడంతో ఆయనను లొల్లు సభ శేషు అని కూడా పిలుస్తారు.

Advertisement

ఇక ఈ షో తరువాత ధనుష్ నటించిన తుళ్లువదో ఇళమై చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆయనకు వరుస అవకాశాలు తలుపుతట్టాయి. తమిళ్ లో 30కి పైగా చిత్రాల్లో నటించాడు. ముఖ్యంగా  నటుడు సంతానంతో గొప్ప స్నేహం ఉంది. అందుకే ఆయన నటించిన ప్రతి సినిమాలో శేషు ఉంటాడు. ఇక ఈ మధ్య సంతానం హీరోగా నటించిన వడక్కుపట్టి రామసామి లో కూడా శేషు నటించి మెప్పించాడు. అదే ఆయన చివరి చిత్రం. ఇక శేషు మరణ వార్త విన్న ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ఇక ఆయనకు ముగ్గురు కొడుకులు.  రేపు ఉదయం చెన్నెలో శేషు అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×