BigTV English

Madhuri Dixit Refused Rape Scene: రేప్ సీన్.. ఆ నటుడుతో చేయనని ఏడ్చిన హీరోయిన్.. చివరికి..!

Madhuri Dixit Refused Rape Scene: రేప్ సీన్.. ఆ నటుడుతో చేయనని ఏడ్చిన హీరోయిన్.. చివరికి..!
Madhuri Dixit
Madhuri Dixit

Madhuri Dixit Refused Rape Scene with Prem Pratigya: ఇప్పుడంటే హీరోయిన్స్ ను విలన్స్ రేప్ చేయడం, పొదల చాటుకు తీసుకెళ్లడం, చీరలు లాగడం చాలా నవ్వు తెప్పిస్తున్నాయి కానీ, ఒకప్పుడు రేప్ సీన్ అంటే.. చూసేవారికి భయం పుట్టించేలా ఉండాలి. హీరోయిన్ ను రేప్ చేస్తున్న విలన్ ను హీరో మట్టుబెట్టాలి అనేంత కోపం ప్రేక్షకుల్లో కలిగించేవారు. అలా రేప్ సీన్స్ బాగా ఫేమస్ అయ్యాయి. అంతేకాదు హీరోయిన్స్ ను రేప్ చేసే  విలన్స్ కూడా స్పెషల్ గా ఉండేవారు.


బాలీవుడ్ లో రంజిత్ బేడీ అలాంటి విలనే. ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించిన రంజిత్ వయస్సు మీదపడడంతో ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన తన గతాన్ని నెమరువేసుకున్నాడు. బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్..తనతో నటించడానికి ఎంతగా ఇబ్బంది పడిందో చెప్పుకొచ్చాడు.

బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి, మాధురీ దీక్షిత్ నటించిన చిత్రం ప్రేమ్ ప్రతిగ్యా. ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు. తమిళ్ లో హిట్ అందుకున్న వండిచక్రంకి రీమేక్ గా 1989లో ఈ సినిమా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా గురించి రంజిత్ మాట్లాడుతూ.. ” ప్రేమ్ ప్రతిగ్యా షూటింగ్ లో ఆరోజు రేప్ సీన్ షూట్ చేస్తున్నారు. షాట్ రెడీ అనగానే వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ, ఇంకోపక్క ఈ సీన్ చేయనని మాధురీ ఏడుస్తుందంట. ఈ విషయం నాకు ఎవరో చెప్పారు. ఇక ఎలాగోలా డైరెక్టర్.. ఆమెను ఒప్పించి తీసుకొచ్చాడు.


Also Read: Krishnamma: టాలెంటడ్ హీరో.. ఈసారి కృష్ణమ్మ తో వస్తున్నాడు

ఈ సినిమాలో మాధురీ తండ్రి చాలా పేదవాడు.. తోపుడు బండి ఉంటుంది వాళ్లకు . దానిమీదనే మాధురీని నేను రేప్ చేయాలి. ఇక ఫైట్ మాస్టర్ వీర్ దేవగణ్ .. సీన్ మొత్తం అయ్యేవరకు కట్ చెప్పకుండా చూసుకోండి..అని చెప్పాడు. నేను నా పాత్రను మాత్రమే చేశాను.. విలన్ గా చేసినంత మాత్రాన విలన్ అయిపోము.. మేము చెడ్డవాళ్ళం కాదు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×