BigTV English

Meera Jasmine Father Passed Away: హీరోయిన్ మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాదం..!

Meera Jasmine Father Passed Away: హీరోయిన్ మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాదం..!
Meera Jasmine:
Meera Jasmine:

Meera Jasmine Father Passed Away: తెలుగు హీరోయిన్ మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మీరా జాస్మిన్ తండ్రి జోసెఫ్ ఫిలిప్(83) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు ఎర్నాకుళంలోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. దీంతో మీరా జాస్మిన్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. తండ్రి మరణంతో ఆమె కృంగిపోయినట్లు తెలుస్తోంది. ఇక జోసెఫ్, ఎలియమ్మలకు ఐదుగురు సంతానం.. మీరా జాస్మిన్ ఐదోవది. ఇక ఆయన అంత్యక్రియలురేపు జరగనున్నాయని సమాచారం


Also Read: Pushpa 2: అరేయ్.. సినిమాలో జాతర ఉందా.. జాతరే సినిమాగా తీశారా.. ?

అమ్మాయి బావుంది అనే సినిమాతో మీరా జాస్మిన్ తెలుగుతెరకు పరిచయమైంది. ఈ సినిమా తరువాత పందెం కోడి, గుడుంబా శంకర్, భద్ర, గోరింటాకు సినిమాలు ఆమెకు తెలుగువారిని దగ్గరగా చేశాయి. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే మీరా.. అనిల్ జాన్ ను వివాహమాడి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత వీరిద్దరూ విబేధాల వలన విడిపోయారని టాక్. ప్రస్తుతం ఈ చిన్నది అవకాశాల కోసం అందాల ఆరబోత చేస్తూ షాక్ ఇస్తుంది. ఇక ఈ మధ్యనే తెలుగులో విమానం సినిమాలో నటించిన మీరా ప్రస్తుతం తమిళ్ లో టెస్ట్ సినిమాలో నటిస్తుంది. ఇది కాకుండా సూత్రధారన్ అనే మలయాళ సినిమా చేస్తుంది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×