E-Paper
Advertisement

Mahesh Babu Starting New Business : కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్ట‌నున్న మ‌హేష్‌!

Mahesh Babu Starting New Business : కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్ట‌నున్న మ‌హేష్‌!
Advertisement

Mahesh Babu Starting New Business : సూప‌ర్ స్టార్ మ‌హేష్ టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒక‌రు. ఒక్కో సినిమాకు దాదాపు యాబై కోట్ల రూపాయ‌ల‌కు పైగానే రెమ్యున‌రేష‌న్ వ‌సూలు చేస్తార‌నే టాక్ అయితే బ‌లంగా వినిపిస్తుంది. అలాగే సూప‌ర్ స్టార్ సినిమాల‌కే ప‌రిమితం కావాల‌ని అనుకోలేదు, కాలేదు కూడా. తెలుగు చిత్ర‌సీమ‌లోనే కాదు.. ఎంటైర్ ఇండియన్ సినిమాల్లోనే ఎక్కువ‌ క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో న‌టించే హీరో మ‌హేష్ మాత్ర‌మే. సినిమాల కంటే క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ ద్వారానే మ‌హేష్‌కు ఎక్కువ ఆదాయం వ‌స్తుంద‌నే వారూ లేక‌పోలేదు. ఇవ‌న్నీ కాకుండా ఏషియ‌న్ సినిమాస్‌, బ‌ట్ట‌ల కంపెనీ వంటి వాటిలో ప‌లు వ్యాపార‌ల్లోనూ మ‌హేష్‌ భాగ‌స్వామిగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే.

ఇవ‌న్నీ కాకుండా మ‌హేష్ త్వ‌ర‌లోనే మ‌రో కొత్త బిజినెస్‌ను స్టార్ట్ చేయ‌బోతున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఇంత‌కీ మ‌హేష్ స్టార్ట్ చేయ‌బోతున్న కొత్త వ్యాపారం ఏంటో తెలుసా! హోటల్ బిజినెస్‌. అయితే దాన్ని త‌న పేరు మీద కాకుండా త‌న భార్య న‌మ‌త్ర పేరు మీద స్టార్ట్ చేస్తార‌ని అంటున్నారు. వ‌చ్చే నెలలో అంటే న‌వంబ‌ర్‌లో మిన‌ర్వా ఎ.ఎన్ పేరుతో ఓ హోటల్‌ను, డిసెంబ‌ర్‌లో ప్యాలెస్ హైట్స్ పేరుతో మ‌రో హోట‌ల్‌ను మహేష్ షురూ చేయ‌బోతున్నార‌ట‌.

Advertisement

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే రీసెంట్‌గానే త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను ప్రారంభించిన మ‌హేష్ వ‌చ్చే ఏడాదిలో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌బోయే సినిమా స్టార్ట్ చేస్తారు. ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌పై హ్యూజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×