BigTV English

Malaikottai Vaaliban: రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది..

Malaikottai Vaaliban: రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది..

Malaikottai Vaaliban: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. లూసిఫర్ మూవీ తర్వాత ఆ స్థాయి విజయం లేని ఆయన మళ్ళీ కమ్ బ్యాక్ హిట్ కోసం చూస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు మరో మూవీ చేస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మలైకోటై వాలీబన్’.


‘జల్లికట్టు’ ఫేమ్ లిజో జోస్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మోహన్ లాల్ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్‌లో గడ్డం, మీసాలతో ఒక యోధుడిలా కనిపించి సినిమాపై అంచనాలను రెట్టింపు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ ఓ క్లారిటీ ఇచ్చారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2024 జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా వాయిదా పడ్డట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఈ విషయంపై స్పందించిన మేకర్స్ అదంతా అవాస్తవమని.. చెప్పిన తేదీకే సినిమా రిలీజ్ అవుతుందని రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చేసారు.


Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×