E-Paper
Advertisement

Mohanlal hospitalised: ఆసుపత్రిలో చేరిన మలయాళం హీరో మోహన్ లాల్

Mohanlal hospitalised: ఆసుపత్రిలో చేరిన మలయాళం హీరో మోహన్ లాల్
Advertisement

Malayalam actor Mohanlal Hospitalised: ప్రముఖ మలయాళ హీరో మోహన్ లాల్ ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్న ఆయనను కేరళలోని కొచిలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. మోహన్ లాల్ తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఐదు రోజులు రెస్ట్ తీసుకోవాలని, రద్దీగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లొద్దంటూ మోహన్ లాల్ కు సూచించినట్లు వారు వివరించారు.

Also Read: ‘హీరోగారికి నమస్కారం పెట్టలేదు అందుకే నన్ను తీసేశారు’.. ప్రముఖ నటుడి తీవ్ర ఆరోపణలు!

Advertisement

మోహన్ లాల్ దర్శకత్వం వహించిన బర్రోజ్ మూవీ అక్టోబర్ 2న రిలీజ్ కానున్నది. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నది ఆ చిత్ర బృందం. వాస్తవానికి ఈ చిత్రం మార్చి 28న విడుదల కావాల్సి ఉన్నది. కానీ, పలు కారణాల వల్ల అక్టోబర్ 2కు వాయిదా పడింది. ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు భారీగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల వయనాడ్ లో కొండచరియలు విరిగిపడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆర్మీతోపాటు ఆయన కూడా సహాయక చర్యల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×