E-Paper
Advertisement

Malli Pelli: ముసి ముసి నవ్వులతో పవిత్ర ముగ్గేస్తుంటే.. నరేష్ ఏం చేశాడంటే?

Malli Pelli: ముసి ముసి నవ్వులతో పవిత్ర ముగ్గేస్తుంటే.. నరేష్ ఏం చేశాడంటే?
Advertisement

Malli Pelli: నటుడు నరేష్, పవిత్ర లోకేష్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్ వీరిద్దరు. కొద్దిరోజులుగా వీరిపై వార్తలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ఇటీవల ఓ వీడియోతో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చాడు నరేష్. పవిత్రను పెళ్లిచేసుకున్నట్లు తెలియజేస్తూ వారి పెళ్లికి సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయింది.

ప్రస్తుతం వారిద్దరు కలిసి లీడ్ రోల్‌లో ఓ సినిమా చేస్తున్నారు. డైరెక్టర్ ఎంఎస్ రాజు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జయసుధ, శరత్ బాబు, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది.

Advertisement

ఈ క్రమంలో మేకర్స్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు ‘మళ్లీ పెళ్లీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. సినిమా ఫస్ట్ లుక్, సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. వీడియోలో పవిత్ర నరేష్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఇంటి ముందు ముగ్గేస్తుంటే.. నరేష్ చిరునవ్వు నవ్వుతూ ఆమె ముందు కూర్చొని ముగ్గు ఎలా వేస్తుందో చూస్తుండడం మనం వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

అయితే ఇటీవల వైరలయిన వారి పెళ్లికి సంబంధించిన వీడియో ఈ మూవీలోదేనంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగానే నరేష్ ఆ వీడియోను షేర్ చేశారని చర్చించుకుంటున్నారు. అందరినీ నరేష్ ఫూల్ చేశాడని మాట్లాడుకుంటున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×