E-Paper
Advertisement

Manchu Lakshmi: మంచు లక్ష్మీ అందాల ఆరబోత.. పైట పక్కకు జరిపి..

Manchu Lakshmi: మంచు లక్ష్మీ అందాల ఆరబోత.. పైట పక్కకు జరిపి..
Advertisement

Manchu Lakshmi: మంచు వారి వారసురాలు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక అందరూ.. ముద్దుగా ఆమెను మంచక్క, లచ్చక్క అని పిలుచుకుంటారు. ఇక నటిగా, నిర్మాతగా మంచు లక్ష్మీ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంది. సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడంతో కూడా అక్క ఎప్పుడు ముందే ఉంటుంది. ఇక ఈ మధ్య మంచు లక్ష్మీ అందాల ఆరబోతకు కూడా నో చెప్పడంలేదు. పెళ్లి అయ్యి.. ఒక బిడ్డకు తల్లి అయినా కూడా ఆమె ఫిట్ నెస్ ను మెయింటైన్ చేస్తూ అందంగా కనిపిస్తుంది. ఇక గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో మంచు లక్ష్మీ నిత్యం హాట్ హాట్ ఫొటో షూట్స్ తో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తుంది.

Advertisement

తాజాగా మంచు లక్ష్మీ  కొత్త ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. వైట్ కలర్ చీర పై స్లీవ్ లెస్  జాకెట్ వేసి.. మెడలో డిజైనర్ ఆభరణాలు ధరించి అదరగొట్టింది. ముఖ్యంగా పైటను పక్కకు జరిపి.. ఎద అందలాను  ఆరబోసింది. ఇక ఈ ఫొటోస్ లలో మంచు లక్ష్మీ అద్భుతంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ట్రోల్ చేసేవారు ఎలాగూ ట్రోల్ చేస్తారు అని.. కానీ, ఈ చీరలో చాలా అందంగా ఉన్నావ్ అక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మంచు లక్ష్మీ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె తండ్రి మోహన్ అబ్దు తో కలిసి అగ్ని నక్షత్రం అనే సినిమా చేస్తుంది. ఇది కాకుండా ఆదిపర్వం అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇక సినిమాలతో పాటు.. సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మీ.. కూతురుతో కలిసి యూట్యూబ్ లో వీడియోలుకూడా చేస్తుంది. మరి మంచక్క ఈ సివినిమాలతో ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×