BigTV English

Manchu Manoj: కన్నప్ప తీసినంత మాత్రానా సింహం కాలేవురా కుక్క.. డైరెక్ట్ గానే ఇచ్చిపడేసిన మనోజ్

Manchu Manoj: కన్నప్ప తీసినంత మాత్రానా సింహం కాలేవురా కుక్క.. డైరెక్ట్ గానే ఇచ్చిపడేసిన మనోజ్

Manchu Manoj: మంచు బ్రదర్స్  మధ్య వివాదం.. రోజురోజుకు హీటెక్కిస్తోంది. నిన్నటి వరకు మనోజ్ ఒక్కడే రోడెక్కి తన హక్కుల కోసం పోరాడాడు. ఇక ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ట్వీట్ లతో కొట్టుకుంటున్నారు. సైలెంట్ ఎక్స్ లో  ఒకరి మీద ఒకరు సినిమా డైలాగ్స్ తో యుద్ధం చేయడం స్టార్ట్ చేశారు. దీనికి ఆజ్యం పోసింది మాత్రం మా ప్రెసిడెంట్ మంచు విష్ణునే అని చెప్పాలి.  మనోజ్ ను ఇంటికి రానివ్వకుండా గేట్ బయటనే నిలబెట్టి పోలీసుల చేత వెనక్కి పంపించేయడమే కాకుండా  అతనిని చంపడానికి ప్లాన్ కూడా వేసినట్లు  మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


బయటకు మోహన్ బాబు కనిపిస్తున్నా.. వెనుక నుంచి నడిపించేది మొత్తం విష్ణునే అని అందరికీ తెల్సిందే. మీడియా ముందుకు రాకుండా సైలెంట్ గా మనోజ్ పరువు తీయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇందులో  భాగంగానే నేటి ఉదయం ఒక పోస్ట్ పెట్టుకొచ్చాడు. “సింహం అవ్వాలని ప్రతి కుక్కకు ఉంటుంది. కానీ, వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా.. కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావని ఆశ” అని రౌడీ సినిమాలో మోహన్ బాబు చెప్పిన డైలాగ్ ను పోస్ట్ చేశాడు.

Meesaala Guruvappa: బట్టబయలు అయిన కోయ్ కోయ్ గురువప్ప బండారం.. వాడొక కామంధుడు


అంటే ఇన్ డైరెక్ట్ గా మనోజ్ ను కుక్క అన్నాడు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు దీనికి ధీటుగా మనోజ్ కౌంటర్ అదరగొట్టేశాడు. రెబల్ స్టార్  కృష్ణంరాజు నటించిన సినిమా పోస్టర్స్ ను షేర్ చేస్తూ.. “కన్నపలో రెబల్‌స్టార్ కృష్ణంరాజు గారు లాగా సింహం అవ్వాలి అని  ప్రతి  ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్” అంటూనే చివర్లో విష్ణు పేరును పజిల్ గా పెట్టాడు.. విస్మిత్ , హాలీవుడ్ వెంచర్ అని క్లూలు కూడా ఇచ్చాడు. విస్మిత్ అంటే విల్ స్మిత్. మంచు విష్ణు  కొన్నిరోజుల క్రితం విల్ స్మిత్ తో హాలీవుడ్ వెంచర్ లో పార్ట్ అయ్యినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో ఇది డైరెక్ట్ గా విష్ణుకే కౌంటర్ అని అర్దమయ్యిపోతుంది.

ఇక  ఈ ఇద్దరి మధ్య  కృష్ణంరాజు ఎందుకు వచ్చాడు అంటే.. ప్రస్తుతం విష్ణు కన్నప్ప  సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం టోటల్ ఇండస్ట్రీని ఏకం చేశాడు. ముఖ్యంగా ఈ చిత్రంలో ప్రభాస్ కూడా ఒక గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు. డార్లింగ్ నటిస్తున్నాడు కాబట్టే సినిమాపై ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రభాస్ వలన హిట్ అవుతుంది అనేది విష్ణు నమ్మకం.

అయితే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్  ఏమంత ఆకట్టుకున్నట్లు కనిపించలేదు. పైగా వివాదాలు కూడా ఉన్నాయి. ఇక దీంతో ఈ రెండు కలిపి మనోజ్ ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇది చూసిన నెటిజన్స్  కన్నప్ప తీసినంత మాత్రానా సింహం కాలేవురా కుక్క అంటున్నాడండీ అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ పోస్ట్ పై మా ప్రెసిడెంట్ ఎలా స్పందిస్తాడో  చూడాలి. 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×