E-Paper
Advertisement

Actress Hema: మా నుంచి హేమ సభ్యత్వం తొలగింపు..

Actress Hema: మా నుంచి హేమ సభ్యత్వం తొలగింపు..
Advertisement

Actress Hema: సీనియర్ నటి హేమకు మా ప్రెసిడెంట్ మంచు విష్ణు షాక్ ఇచ్చాడు. ఒకప్పుడు సపోర్ట్ చేసిన విష్ణునే ఇప్పుడు ఆమెను మా నుంచి తొలగించినట్లు చెప్పుకొచ్చాడు. గత కొన్ని రోజుల క్రితం హేమ.. బెంగుళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన విషయం తెల్సిందే. పేరు మార్చుకొని రేవ్ పార్టీ పాల్ తెప్పించుకొని.. ఆమె ఆ పార్టీకి అటెండ్ అయ్యింది.

ఇక అప్పుడే పోలీసులు రైడ్ చేయగా.. ఆమెతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు దొరికారు. అయితే ఆమె మాత్రం అసలు ఆ పార్టీలో తాను లేనని, ఫార్మ్ హౌస్ లో ఉన్నట్లు ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇక అంతేకాకుండా ఇంట్లో బిర్యాని చేస్తున్న వీడియోను షేర్ చేసింది కూడా. ఇంత చేసినా కూడా హేమ తప్పించుకోలేకపోయింది. పోలీసులు పక్కా ఆధారాలతో ఆమెను పట్టుకున్నారు. ఆ తరువాత హేమాను విచారణకు పిలవగా మొదట బెట్టు చేసినా .. ఏందో సారి విచారణకు హాజరు అయ్యింది.

Advertisement

అనంతరం హేమాను బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మొదటి నుంచి కూడా హేమకు సపోర్ట్ గా నిలబడింది విష్ణు మాత్రమే. నిజానిజాలు తెలుసుకోకుండా ఒక మహిళపై నిండా వేయడం తగదు అని ఆయన ట్వీట్ చేశాడు. పోలీసులు ఆధారాలతో నిరూపిస్తే కచ్చితంగా ఆయన చర్యలు తీసుకుంటానని కూడా చెప్పుకొచ్చాడు.

ఇక ఇప్పుడు హేమాను పోలీసులు అరెస్ట్ చేశారు. అది కూడా పక్కా ఆధారాలతో.. దీంతో మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నాడు. హేమాను మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలుపుతూ అధికారిక ప్రకటన జారీ చేశాడు. హేమకు ఈ కేసు నుంచి పూర్తిగా క్లీన్ చిట్ వచ్చేవరకు కూడా ఆమె సస్పెన్షన్ అలాగే ఉండనుంది. ఇక మంచి విష్ణు నిర్ణయంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×