E-Paper
Advertisement

Manisha Rani: బిగ్ బాస్ బ్యూటీకి ఘోర ప్రమాదం..

Manisha Rani: బిగ్ బాస్ బ్యూటీకి ఘోర ప్రమాదం..
Advertisement

Manisha Rani: ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ అతి తక్కువ కాలంలోనే ఎంతటి ప్రేక్షకాదరణ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు, హిందీ సహా ఇతర భాషల్లో కూడా ఈ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ షో నుంచి బయటకు వచ్చిన ఎంతో మంది కంటెస్టెంట్‌లు ఇండస్ట్రీలో తమ టాలెంటెతో దూసుకుపోయారు. అందులో మనీషా రాణి ఒకరు.

హిందీలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన బిగ్ బాస్ ఓటీటీ రెండవ సీజన్‌లో ఈమె కంటెస్టెంట్‌గా చేసి.. ఎంతోమంది ప్రజలకు చేరువ అయింది. ఈ షో నుండి బయటకు వచ్చిన తర్వాత ఈమెకు మంచి అవకాశాలు వచ్చాయి. పలు టీవీ ఛానెల్స్‌లో రియాల్టీ షోస్‌‌లో పాల్గొనే అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె సెలబ్రెటీస్ డ్యాన్స్ రియాలిటీ షో.. ఝలక్ దిఖ్లాజా సీజన్ 11లో కంటెస్టెంట్‌గా చేస్తుంది.

Advertisement

ఈ షోలో తాజాగా ఆమెకు తీవ్ర గాయమైంది. ఒక డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తున్న సమయంలో అదుపుతప్పి క్రింద పడిపోయింది. దీంతో వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం ఏమి లేదని డాక్టర్లు చెప్పుకొచ్చారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×