E-Paper
Advertisement

Meenakshi Chaudhary: పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి చౌదరి..!

Meenakshi Chaudhary: పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి చౌదరి..!
Advertisement

Meenakshi Chaudhary: మోడల్ నుంచి హీరోయిన్‌గా మారి సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి మీనాక్షి చౌదరి. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీ అయిపోయింది. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ ఇప్పుడు స్టార్ హీరోల సరసన నటించే అవకాలను కాజేసింది.

ప్రస్తుతం మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తోంది. అయితే ఇందులో ఈ బ్యూటీ సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ చేస్తోంది. ఇక ఎప్పుడైతే మహేష్ బాబు హ్యాండ్ పడిందో.. అప్పట్నుంచే ఈ భామ ఫ్యూచర్ మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ అవకాశాలను అందుకుంటోంది. ఇటీవలే వరుణ్ తేజ్ సరసన మట్కా సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది.

Advertisement

దీంతోపాటు విజయ్ దేవరకొండకు జోడీగా కూడా నటిస్తోందని టాక్. అలాగే తాజాగా మరో పాన్ ఇండియా సినిమాలో కూడా మీనాక్షి ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబోలో ‘ఆర్సి 16’ వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఈ బ్యూటీ సెకండ్ హీరోయిన్‌గా సెలెక్ట్ అయిందని సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×