E-Paper
Advertisement

Indra Re-Release: ఇంద్ర రీ-రిలీజ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్‌..

Indra Re-Release: ఇంద్ర రీ-రిలీజ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్‌..
Advertisement

Megastar Made Sensational Comments On Indra Re-Release: 2002 జూలై 24న రిలీజై టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన యాక్షన్ అండ్‌ డ్రామా మూవీ ఇంద్ర. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా యాక్ట్ చేశాడు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కోసమే ఈ మూవీ తీసినట్టుగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే అందులో తన రోల్‌కి మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. ఈ మూవీలో తన పవర్‌పుల్‌ యాక్టింగ్‌కి వందశాతం న్యాయం చేశాడని కితాబ్ ఇచ్చారు ఫ్యాన్స్. ఇక ఈ మూవీని బీ గోపాల్ బ్యానర్‌లో అశ్వినిదత్ వైజయంతి నిర్మాణంలో తెరకెక్కి్ంది. చిరంజీవికి జంటగా ఆర్తీ అగర్వాల్, నటీ సోనాలి బింద్రె నటించారు. ఈ మూవీలో ప్రకాశ్‌రాజు, తనికెళ్లబరణి, ముఖేష్ రుషీ, శివాజీ తదితరులు యాక్ట్ చేశారు.

ఈ మూవీకి అద్బుతమైన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేసి ఆడియెన్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ఈ మూవీకి గానూ మూడు రాష్ట్రాల్లో నంది అవార్డుతో పాటుగా రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ సౌత్‌లో అందుకుంది. ఇక బెస్ట్‌ యాక్టర్‌గా చిరంజీవికి నంది అవార్డుతో పాటుగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు వచ్చింది. ఇక ఈ మూవీ 10 కోట్లతో నిర్మించగా.. గ్రాస్ రూ. 55 కోట్లను సంపాదించి తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఆల్‌టైమ్‌ అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డులను నెలకొల్పింది.

Advertisement

Also Read:గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఓవర్సీస్ డీల్ క్లోజ్

ఇక ఈ మూవీ రాయలసీమ బ్యాక్‌గ్రౌండ్‌తో భరత సింహారెడ్డి మరియు వీరసింహారెడ్డి మధ్య జరిగే ఫ్యాక్షనిస్ట్‌ల మధ్య జరిగే అంతర్గత పోరు ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. ఇక ఈ మూవీపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వీడియోని రిలీజ్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ మూవీ రీ రిలీజ్ చేయడంపై తనకెంతో గర్వంగా ఉందంటూ తెలిపాడు. అంతేకాదు ఈ మూవీలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ మంచి డెడికేషన్‌తో వర్క్ చేశారంటూ కితాబ్ ఇచ్చాడు. అంతేకాదు తన మూవీ కెరీర్‌లో ఈ మూవీ మాస్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టిందని మెగాస్టార్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఆగస్టు 22న తన బర్త్‌డే సందర్భంగా రీ-రిలీజ్‌ కావడంతో పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ఇంద్రసేనారెడ్డి ఈజ్ బ్యాక్ అంటూ క్యాప్షన్‌ని జోడించారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో వైజయంతి మూవీస్‌ వారు వీడియోని షేర్ చేయగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Advertisement

 

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×