BigTV English

IAS Officers: జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు.. ఉత్తర్వులు జారీ

IAS Officers: జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు.. ఉత్తర్వులు జారీ

IAS Officers Transfer in Telangana(TS today news): రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్ ల బదిలీలు, అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు అందులో పేర్కొన్నది. హెచ్ఎండీఏ, మూసీ అభివృద్ధి, హెచ్ డీసీఎల్ అదనపు బాధ్యతల నుంచి ఆమ్రపాలిని రిలీవ్ చేసిన ప్రభుత్వం జీహెచ్ఎంసీ కమిషనర్ గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. మూసీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా దానకిశోర్ కు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


Also Read: భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవులపై కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశాలు

అదేవిధంగా హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా కోట శ్రీవాస్తవ నియమితులయ్యారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా చహత్ బాజ్ పాయ్, హైదరాబాద్ జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మయాంక్ మిత్తల్ ను ప్రభుత్వం నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నది.


Related News

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

Big Stories

×