BigTV English

Virat Kohli: విరాట్ కోహ్లీ బయోపిక్.. హీరో ఎవరంటే.. ?

Virat Kohli: విరాట్ కోహ్లీ బయోపిక్.. హీరో ఎవరంటే.. ?

Virat Kohli: ఈ మధ్య ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. బాగా ఫేమస్ అయిన సెలబ్రిటీలు, క్రికెటర్లు, బిజినెస్ మ్యాన్ ల జీవితాల్లోని కష్టనష్టాలను సినిమా రూపంలో ప్రేక్షకులకు చూపిస్తున్నారు.  ఇప్పటికే చాలామంది బయోపిక్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాయి. తాజాగా నేడు క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్ ను కూడా మేకర్స్ ప్రకటించారు. దీంతో ఎప్పటినుంచో ఫ్యాన్స్ కలలు కంటున్న విరాట్ కోహ్లీ బయోపిక్ పై కూడా శ్రద్ద చూపించాలని సోషల్ మీడియాలో  పోస్టులు వైరల్ గా మారుతున్నాయి.


విరాట్ జీవితం ఎంతోమందికి ఆదర్శం. ఇక విరాట్ ప్లేస్ లో నటించడానికి స్టార్ హీరోలు కూడా క్యూ కడుతున్నారు. గతంలో విరాట్ గా రామ్ చరణ్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. చరణ్ కూడా విరాట్ గా నటించడానికి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు  మరో హీరో కూడా తాను సైతం విరాట్ బయోపిక్ లో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా.. ?


ఇక ఈ మధ్యనే డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్.. ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ కుర్ర హీరో ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టాడు. ” కోహ్లీ బయోపిక్ లో నటించడానికి నేను రెడీ. అతనికి, నాకు దగ్గర  పోలికలు ఉన్నాయి. అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తాను. అలాంటి వ్యక్తి జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇలాంటి సినిమాలు తెలుగులో ఎక్కువ రావాలి.

Actress Hema: నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ ను కలవాలి

అంతేకాదు బయోపిక్ లోని పాత్రలు చేయాలంటే చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు కూడా చాలా మారారు. పాతకాలం కమర్షియల్ సినిమాలు చూడాలని అనుకోవడం లేదు. వారు కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ప్రతి కథలో ఎమోషన్స్ ఉండాలి. ఇప్పుడు అవే కీలకం” అని చెప్పుకొచ్చాడు. నిజం చెప్పాలంటే రామ్ అయితే విరాట్ బయోపిక్ కు పర్ఫెక్ట్ గా సరిపోతాడు. రామ్ లుక్ ఎక్జాట్ గా  విరాట్ లానే ఉంటుంది. మరి రామ్ మనసులోని కోరికను మేకర్స్ అర్ధం చేసుకొని.. విరాట్ బయోపిక్ తీసేటప్పుడు  ఈ హీరోను లెక్కలోకి తీసుకుంటారో లేదో చూడాలి.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×