BigTV English

Mehreen Pirzada: బ్లాక్ బికినీలో కృష్ణగాడి గర్ల్ ఫ్రెండ్.. సెగలు పుట్టిస్తుంది ఇలా

Mehreen Pirzada: బ్లాక్ బికినీలో కృష్ణగాడి గర్ల్ ఫ్రెండ్.. సెగలు పుట్టిస్తుంది ఇలా

Mehreen Pirzada: న్యాచురల్ స్టార్ నాని పరిచయం చేసిన హీరోయిన్స్ లో మెహ్రీన్ ఫిర్జాదా ఒకరు. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో మెహ్రీన్ తెలుగుతెరకు ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ముద్దుగా బొద్దుగా.. అమాయకంగా ఉన్న ఆమెను చూసి తెలుగు కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు. ఈ సినిమా రిలీజ్ టైమ్ లో మెహ్రీన్ కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.


తమన్నా తరువాత అంతటి పాలనురుగు దేహంతో అందాలను ఆరబోసి.. జూనియర్ మిల్కీ బ్యూటీ అనిపించుకుంది. ఇక ఈ సినిమా తరువాత మెహ్రీన్ వరుస అవకాశాలను అందుకుంది కానీ, సరైన విజయాలను మాత్రం దక్కించుకోలేకపోయింది. ఇక విజయాపజయాలను పక్కన పెడుతూ వచ్చిన సినిమాలను చేసుకుంటూ పోతున్న మెహ్రీన్ కు అనిల్ రావిపూడి ఎఫ్ 2 లో అవకాశంఇచ్చాడు . అందులో హానీ గా అమ్మడు అదరగొట్టింది. ఓవర్ యాక్షన్ అనిపించినా.. ఆ పాత్ర జనాల్లో బాగా నాటుకుపోయింది. ఎఫ్ 2 తో మెహ్రీన్ మరి మంచి హిట్ ను సొంతం చేసుకుంది.

ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. మెహ్రీన్.. ఎప్పటికప్పుడు అభిమానులకు షాక్ లు ఇస్తూనే ఉంటుంది. బొద్దుగా ఉన్న ఈభం ఒక్కసారిగాసన్నజాజి తీగలా మారి మొదటిసారి షాక్ ఇచ్చింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే భవ్య బిష్ణోయ్ తో ఎంగేజ్ మెంట్ జరుపుకొని అభిమానులకు మినీ హార్ట్ ఎటాక్ తెప్పించింది. సరే ఏదైతే ఏమైంది మెహ్రీన్ పెళ్లి చేసుకుంటుందిగా అని ఆనందపడేలోపు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నామని చెప్పి మరో షాక్ ఇచ్చింది.


ఇక ఆ సంఘటన జరిగిన తరువాత మెహ్రీన్ సినిమాల్లో కన్నా ఎక్కువ వెకేషన్స్ లోనే కనిపించింది. కొన్నిసార్లు కుటుంబంతో.. మరికొన్ని సార్లు ఒంటరిగా.. బీచ్ ఒడ్డున కొన్ని అయితే.. ఎడారిలో ఇంకొన్ని.. ఇలా ఒకదాని తరువాత ఒకటి హాట్ ఫోటోషూట్స్ చేసి.. నేను ఎప్పుడు అభిమానులకుదగ్గరగానే ఉంటాను అని హామీ ఇచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఈ మధ్యకాలంలో అమ్మడు ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకొని మరో పెద్ద షాక్ ఇచ్చింది.

ఇక తాజాగా మరోసారి ఈ భామ బీచ్ ఒడ్డున బికినీలో దర్శనమిచ్చి షాక్ ఇచ్చింది. బ్లాక్ బికినీ లో అమ్మడు జలకాలు ఆడుతూ కనిపించింది. పాలరాతి దేహంపై ఆ బ్లాక్ బికినీ హైలైట్ గా నిలిచి.. అమ్మడు మరింత సెక్సీగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×